అనగనగా ఒకానొక కాలంలో.. చప్పున 'ఒక రాజు' అని మీరు అనుకొంటారు. ఊహూ.. అది కానేకాదు. అనగనగా ఒకానొకకాలంలో ఒక దుంగముక్క. చలిమంట వేసుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాని కొయ్యముక్క! నిజంగా అంతే! ఓ రోజున అది ముసలి వడ్రంగి శంభులింగం కార్ఖానాలోకి వచ్చిపడింది. అది అక్కడికి ఎలా వచ్చి పడిందో నాకూ తెలీదు. అది శంభులింగం కళ్ళపడింది. దాంతో మన కథ ప్రారంభమయింది. "భేష్! సరిగ్గా సమయానికే దొరికింది. మంచం కోడుకన్నా పనికొస్తుంది!" అని అనుకొన్నాడు. ఉలీ, బాడితా సరంజాం అంతా తెచ్చాడు. దుంగ ముక్కని ముడీ గిడీ శుభ్రంగా చెక్కేసి మంచంకోడు చేద్దామని తయ్యారయ్యాడు, బాడిత పైకెత్తాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
అనగనగా ఒకానొక కాలంలో.. చప్పున 'ఒక రాజు' అని మీరు అనుకొంటారు. ఊహూ.. అది కానేకాదు. అనగనగా ఒకానొకకాలంలో ఒక దుంగముక్క. చలిమంట వేసుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాని కొయ్యముక్క! నిజంగా అంతే! ఓ రోజున అది ముసలి వడ్రంగి శంభులింగం కార్ఖానాలోకి వచ్చిపడింది. అది అక్కడికి ఎలా వచ్చి పడిందో నాకూ తెలీదు. అది శంభులింగం కళ్ళపడింది. దాంతో మన కథ ప్రారంభమయింది. "భేష్! సరిగ్గా సమయానికే దొరికింది. మంచం కోడుకన్నా పనికొస్తుంది!" అని అనుకొన్నాడు. ఉలీ, బాడితా సరంజాం అంతా తెచ్చాడు. దుంగ ముక్కని ముడీ గిడీ శుభ్రంగా చెక్కేసి మంచంకోడు చేద్దామని తయ్యారయ్యాడు, బాడిత పైకెత్తాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.