నా రచనలు విశేషంగా ఆదరించి నన్ను ప్రోత్సాహిస్తున్న అశేష పాఠకలోకానికి నా వినయ పూర్వక కృతఙ్ఞతలు. నా అయిదవ కథాసంకలనం "మనసు మాట్లాడిన కథలు" ఇది "మనసు" పై, నా అయిదవ పుస్తకం. మనసులో ఎన్నో మాటలుంటాయి. అన్నింటినీ బయటికి మాట్లాడలేం! కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతి మనసూ మాట్లాడుతుంది. మాట్లాడాలని తపన చెందుతుంది. సందర్భాలు వేరు, సంగతులు వేరు, పరిస్థితులు వేరు అంతే. అలాంటి విభిన్న కోణాల్లో 'మనసు' మాటల్ని మీ ముందుకు తెచ్చే నా ప్రయత్నమే ఈ "మనసు మాట్లాడిన కథలు".
ఏవైనా తప్పులున్నా తప్పనిపించినా అవి నాకు తెలీక పొరపాటున జరిగినవేనని మన్నించి పెద్దమనసుతో నన్ను ఆదరిస్తారని నా రచనలకు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...
నా రచనలు విశేషంగా ఆదరించి నన్ను ప్రోత్సాహిస్తున్న అశేష పాఠకలోకానికి నా వినయ పూర్వక కృతఙ్ఞతలు. నా అయిదవ కథాసంకలనం "మనసు మాట్లాడిన కథలు" ఇది "మనసు" పై, నా అయిదవ పుస్తకం. మనసులో ఎన్నో మాటలుంటాయి. అన్నింటినీ బయటికి మాట్లాడలేం! కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతి మనసూ మాట్లాడుతుంది. మాట్లాడాలని తపన చెందుతుంది. సందర్భాలు వేరు, సంగతులు వేరు, పరిస్థితులు వేరు అంతే. అలాంటి విభిన్న కోణాల్లో 'మనసు' మాటల్ని మీ ముందుకు తెచ్చే నా ప్రయత్నమే ఈ "మనసు మాట్లాడిన కథలు". ఏవైనా తప్పులున్నా తప్పనిపించినా అవి నాకు తెలీక పొరపాటున జరిగినవేనని మన్నించి పెద్దమనసుతో నన్ను ఆదరిస్తారని నా రచనలకు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...© 2017,www.logili.com All Rights Reserved.