ఇంద్రధనస్సులో ఏడు రంగుల్లా... ఈ పుస్తకంలో ఏడు కథలున్నాయి. భిన్నమైన వృత్తుల్లో, భిన్నమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీల జీవితాల్లో ఉండే విషయాలే వీటిలో కథాంశాలు. నేను పుస్తకం రాయాలి అనుకోవడానికి ముఖ్య కారణం 'నామాలు' అనే కథ. నేను దగ్గరగా చూసిన జీవితం అది! ఇక మరో కథ 'తనదే ఆ ఆకాశం'. బయట పత్రికల్లో నేను రాసిన మొదటి కథ. స్త్రీల జీవితాలని ఇతివృత్తాలుగా తీసుకున్న ఈ కథల సంపుటిలో... 'తానూ స్త్రీ' అనుకునే ఒక థర్డ్ జెండర్ కథని కూడా చేర్చాను. ఇక మరో కథ గీతక్క జీవితం 'ఆశ'. ఇలా ఈ పుస్తకంలోని కథలు స్త్రీల జీవితాలను ప్రతిభింబిస్తుంటాయి.
- చైతన్య పింగళి
ఇంద్రధనస్సులో ఏడు రంగుల్లా... ఈ పుస్తకంలో ఏడు కథలున్నాయి. భిన్నమైన వృత్తుల్లో, భిన్నమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీల జీవితాల్లో ఉండే విషయాలే వీటిలో కథాంశాలు. నేను పుస్తకం రాయాలి అనుకోవడానికి ముఖ్య కారణం 'నామాలు' అనే కథ. నేను దగ్గరగా చూసిన జీవితం అది! ఇక మరో కథ 'తనదే ఆ ఆకాశం'. బయట పత్రికల్లో నేను రాసిన మొదటి కథ. స్త్రీల జీవితాలని ఇతివృత్తాలుగా తీసుకున్న ఈ కథల సంపుటిలో... 'తానూ స్త్రీ' అనుకునే ఒక థర్డ్ జెండర్ కథని కూడా చేర్చాను. ఇక మరో కథ గీతక్క జీవితం 'ఆశ'. ఇలా ఈ పుస్తకంలోని కథలు స్త్రీల జీవితాలను ప్రతిభింబిస్తుంటాయి. - చైతన్య పింగళి© 2017,www.logili.com All Rights Reserved.