ఇందులో ఉన్న కథలన్నీ పలు పత్రికల్లో అచ్చయి పాఠకుల ముందు ప్రత్యేక్షమైనవే. ఎక్కడెక్కడో... ఎప్పుడెప్పుడో... పత్రికల్లో పడి వడివడిగా కాలగర్భంలో కలిసిపోయినవే. ఇప్పుడు వాటన్నిటినీ ఏరి కూర్చి "మనోధర్మం" గా మీ ముందుంచడానికి ఇదిగో! ఇంత కాలం పట్టింది. ఇంకో మాట. నేను రాసిన కథలెన్నో... ఏ ఏ పత్రికల్లో పడ్డాయో చెప్పుకోవడానికి నా దగ్గర ఆయా కథల ప్రతులుంటే కదా! పత్రికల్లో పడ్డ నా రచనలు చూసి ఉత్సాహం కొద్దీ ఎవరడిగినా నేనే ఇచ్చేసి పోగొట్టుకున్నాను. ఈ రోజు న్యూస్ పేపర్... రేపటి వేస్ట్ పేపరని ఎవరో అన్నట్టు పత్రికల్లో అచ్చయిన కథలు సంపుటాలుగా... పుస్తక రూపంలో రాకపోతే కథలు పదికాలాలపాటు నిలబడవని అంటారు. మరో సంపుటి తీసుకురావడానికి నా కథలు నాక్కాకుండా పోవడంతో ఎంతో మథన పడ్డాను.
ఇందులో...
- అతిథి
- ఎరక్కపోయి... ఇరుకున్నా...
- జగన్నాటకం
- నిజం దేవుడెరుగు!
- మనసున మనసై
- రావణ రుణం
- శత్రువు
- వరుడు... మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.
ఇందులో ఉన్న కథలన్నీ పలు పత్రికల్లో అచ్చయి పాఠకుల ముందు ప్రత్యేక్షమైనవే. ఎక్కడెక్కడో... ఎప్పుడెప్పుడో... పత్రికల్లో పడి వడివడిగా కాలగర్భంలో కలిసిపోయినవే. ఇప్పుడు వాటన్నిటినీ ఏరి కూర్చి "మనోధర్మం" గా మీ ముందుంచడానికి ఇదిగో! ఇంత కాలం పట్టింది. ఇంకో మాట. నేను రాసిన కథలెన్నో... ఏ ఏ పత్రికల్లో పడ్డాయో చెప్పుకోవడానికి నా దగ్గర ఆయా కథల ప్రతులుంటే కదా! పత్రికల్లో పడ్డ నా రచనలు చూసి ఉత్సాహం కొద్దీ ఎవరడిగినా నేనే ఇచ్చేసి పోగొట్టుకున్నాను. ఈ రోజు న్యూస్ పేపర్... రేపటి వేస్ట్ పేపరని ఎవరో అన్నట్టు పత్రికల్లో అచ్చయిన కథలు సంపుటాలుగా... పుస్తక రూపంలో రాకపోతే కథలు పదికాలాలపాటు నిలబడవని అంటారు. మరో సంపుటి తీసుకురావడానికి నా కథలు నాక్కాకుండా పోవడంతో ఎంతో మథన పడ్డాను. ఇందులో... - అతిథి - ఎరక్కపోయి... ఇరుకున్నా... - జగన్నాటకం - నిజం దేవుడెరుగు! - మనసున మనసై - రావణ రుణం - శత్రువు - వరుడు... మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.