పత్రికలకి సంపాదికీయం కోసం ఆరంభంలోనే ఒక చోటు కేటాయిస్తారు. నవ్య విక్లికి యి "మొదటి పేజీ" అలాంటిదే. పత్రికకి తోలి గడప లాంటిది. తను పూరించాల్సిన విలువైన యీ జాగాని పాఠక జనప్రియంగా తీర్చిదిద్దాలని సంపాదకుడు ఆశిస్తాడు. ప్రముఖ కథారచయిత కాలమిస్ట్ శ్రీరమణ నవ్యవీక్లి ఎడిటర్ గా ఆలా తాపత్రయపడి వారం వారం రాసినవే యీ 243 మొదటి పేజీలు. ఒక్కోటి రెండు పేజీలు కూడా లేదు. క్లుప్తంగా ఆప్తంగా ఉండాలన్నది లక్ష్యం. చదవకుండా ఎవరూ తోలి గడప దాటి వెళ్లకూడదన్నది ఆశ. నవ్యవిక్లిలో వచ్చే రోజుల్లో ఎడిటర్ ఆశ నెరవేరింది. ఈ శీర్షిక బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో కొన్ని సియానుభవాలు కథారూపంలో సందేశాలు ఆసక్తి ఆలోచన నిండిన పిట్టకథలు వున్నాయి. అన్నింటికీ చదివించే గుణం పుష్కలంగా వుంది. పుస్తకం పక్కన పెట్టాక కూడా కొన్ని మొదటి పేజీలు పాఠకుల మనసుల్లో రెపరెపలాడతాయి.
- శ్రీరమణ