నా పేరు ఇస్మాయిల్. కొన్నేళ్లుగా సముద్రపు ఒడ్డున ఉండి ఉండి బోర్ కొట్టింది. అందుకే సముద్రంలోకి ప్రయాణించాలని, ప్రపంచంలోని మహాసముద్రాలను చూడాలని అనిపించింది. భయంకరమైన సముద్రాలను దాటి తెలియని ద్వీపాలలోకీ అడుగు పెట్టాలని మహా కోరికగా ఉండేది. అప్పటికే వ్యాపారనౌకల్లో తిరిగిన అనుభవం ఉంది. ఇప్పుడు తిమింగలాల వేటకు వెళ్లాలని రెడీ అయ్యాను. నాకు తెలియదు నా జీవితంలో ఒక విచిత్రమైన కెప్టెన్ అహబ్ ను కలుస్తానని. ఒక తెల్ల తిమింగలం వేటలోకి దిగుతానని. దాని పేరే మోబీ డిక్. వైట్ వేల్.
డిసెంబర్ లో ఓ శనివారం సాయంత్రం న్యూబెడ్ ఫోర్డ్ లోకి అడుగు పెట్టాను. కాని అప్పటికే నాన్ టక్కెట్ వెళ్ళాల్సిన బోట్ ఒకటి వెళ్లిపోయినట్లు తెలిసి చాలా బాధపడ్డాను. మళ్ళీ సోమవారం వరకు బోట్ దొరకదు. ఈ రాత్రి ఎలా? ఉండడానికి ఎదో ఒక ప్లేస్ చూసుకోవాలి. మొత్తానికి ఒకటేదో దొరికింది. స్పౌటర్ కఫీ. ఇదేదో దెయ్యాలకోటలా ఉందే. అయినా నేను రిస్క్ చేస్తాను. లోపలి వెళ్ళగానే ఓనర్ కనపడ్డాడు. ఇక్కడ ఆల్ రెడీ హౌస్ ఫుల్. కాని నీకు అభ్యంతరం లేకపోతే ఒక వేటగాడితో బెడ్ షేర్ చేసుకుంటానంటే సరే. ఏంటి మరి చేసుకుంటావా? అని అడిగాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
నా పేరు ఇస్మాయిల్. కొన్నేళ్లుగా సముద్రపు ఒడ్డున ఉండి ఉండి బోర్ కొట్టింది. అందుకే సముద్రంలోకి ప్రయాణించాలని, ప్రపంచంలోని మహాసముద్రాలను చూడాలని అనిపించింది. భయంకరమైన సముద్రాలను దాటి తెలియని ద్వీపాలలోకీ అడుగు పెట్టాలని మహా కోరికగా ఉండేది. అప్పటికే వ్యాపారనౌకల్లో తిరిగిన అనుభవం ఉంది. ఇప్పుడు తిమింగలాల వేటకు వెళ్లాలని రెడీ అయ్యాను. నాకు తెలియదు నా జీవితంలో ఒక విచిత్రమైన కెప్టెన్ అహబ్ ను కలుస్తానని. ఒక తెల్ల తిమింగలం వేటలోకి దిగుతానని. దాని పేరే మోబీ డిక్. వైట్ వేల్. డిసెంబర్ లో ఓ శనివారం సాయంత్రం న్యూబెడ్ ఫోర్డ్ లోకి అడుగు పెట్టాను. కాని అప్పటికే నాన్ టక్కెట్ వెళ్ళాల్సిన బోట్ ఒకటి వెళ్లిపోయినట్లు తెలిసి చాలా బాధపడ్డాను. మళ్ళీ సోమవారం వరకు బోట్ దొరకదు. ఈ రాత్రి ఎలా? ఉండడానికి ఎదో ఒక ప్లేస్ చూసుకోవాలి. మొత్తానికి ఒకటేదో దొరికింది. స్పౌటర్ కఫీ. ఇదేదో దెయ్యాలకోటలా ఉందే. అయినా నేను రిస్క్ చేస్తాను. లోపలి వెళ్ళగానే ఓనర్ కనపడ్డాడు. ఇక్కడ ఆల్ రెడీ హౌస్ ఫుల్. కాని నీకు అభ్యంతరం లేకపోతే ఒక వేటగాడితో బెడ్ షేర్ చేసుకుంటానంటే సరే. ఏంటి మరి చేసుకుంటావా? అని అడిగాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.