రకరకాల పరీక్షానాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్ పట్... పటార్... అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?
రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!
ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు బిందువులను చూడవచ్చు.
రకరకాల పరీక్షానాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్ పట్... పటార్... అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు బిందువులను చూడవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.