Nallagonda kathalu

By V Mallikarjun (Author)
Rs.200
Rs.200

Nallagonda kathalu
INR
MANIMN1734
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                గట్టిగ తిరిగితే ఇరవై నిమిషాలల్ల మా ఊరు ఛుశుడు అయిపోతాది. "అర్బనూరు" అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఉరిని చూసి పెట్టిందే . అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు.

                  సిటీకి ఊరులెక్క .

                  ఊరుకి సిటిలెక్క.

                నేను మా ఊరి గురించి , మా ఉరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా ఆమ్మ గురించి చెప్పాల్నాన్ని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి మస్తు కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు,ఇష్టాలన్నీ పోగేసి ఎం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతూనే ఉండే. మొత్తానికి కొన్ని కథలు దొరికినాయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటే నాకు నేను దొరుకుతూనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదేనేమో. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు ఆనిపించింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను . సదివి మిరే చెప్పాలి.

                గట్టిగ తిరిగితే ఇరవై నిమిషాలల్ల మా ఊరు ఛుశుడు అయిపోతాది. "అర్బనూరు" అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఉరిని చూసి పెట్టిందే . అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు.                   సిటీకి ఊరులెక్క .                   ఊరుకి సిటిలెక్క.                 నేను మా ఊరి గురించి , మా ఉరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా ఆమ్మ గురించి చెప్పాల్నాన్ని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి మస్తు కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు,ఇష్టాలన్నీ పోగేసి ఎం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతూనే ఉండే. మొత్తానికి కొన్ని కథలు దొరికినాయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటే నాకు నేను దొరుకుతూనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదేనేమో. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు ఆనిపించింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను . సదివి మిరే చెప్పాలి.

Features

  • : Nallagonda kathalu
  • : V Mallikarjun
  • : Anupama Printers
  • : MANIMN1734
  • : Paperback
  • : 2020
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nallagonda kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam