Neelaveni

By P V Sunil Kumar (Author)
Rs.100
Rs.100

Neelaveni
INR
VISHALA746
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         అవును ఇది కథన కుతూహలమే. పి వి సునీల్ కుమార్ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేది సామాజిక అన్యాయంపై కథన కుతూహలం. ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలితీశియ్తాన్ వరకూ ఎ అంశం ఆయన కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే. అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్ సునీల్ కుమార్ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతుంది ఈ కథా సంపుటిలో.

          'దెయ్యాలు' ప్రేమను పంచినా, 'డిసిప్లి' లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్ కుమార్ మార్కు పంచ లోనే. 'థూ' అన్నా, 'చీకటి' కన్నా, 'పరిశుద్ధంగా' వివాహాన్ని 'దేవదాసు' జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు. ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది... రంగుల హరివిల్లులా నవ్వులు పూయిన్చాగల హాస్య - వ్యంగ్య వైభవం ఉంది. అక్షరాలా ఇది అనితరసాధ్యం... అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.

         అవును ఇది కథన కుతూహలమే. పి వి సునీల్ కుమార్ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేది సామాజిక అన్యాయంపై కథన కుతూహలం. ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలితీశియ్తాన్ వరకూ ఎ అంశం ఆయన కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే. అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్ సునీల్ కుమార్ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతుంది ఈ కథా సంపుటిలో.           'దెయ్యాలు' ప్రేమను పంచినా, 'డిసిప్లి' లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్ కుమార్ మార్కు పంచ లోనే. 'థూ' అన్నా, 'చీకటి' కన్నా, 'పరిశుద్ధంగా' వివాహాన్ని 'దేవదాసు' జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు. ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది... రంగుల హరివిల్లులా నవ్వులు పూయిన్చాగల హాస్య - వ్యంగ్య వైభవం ఉంది. అక్షరాలా ఇది అనితరసాధ్యం... అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.

Features

  • : Neelaveni
  • : P V Sunil Kumar
  • : Vishalandhra Publishers
  • : VISHALA746
  • : Paperback
  • : 2015
  • : 133
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neelaveni

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam