Nenu Ante Evaru?

By Devaraju Maharaju (Author)
Rs.85
Rs.85

Nenu Ante Evaru?
INR
VISHAL1051
In Stock
85.0
Rs.85


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           మనలో దాగి ఉన్న "నేను" అనే భావం - అంటే - 'అహం'... ఏమిటి? అదెలా ఉంటుంది? అది మనలో దాగివున్న మరొకరా? లేక మనమేనా? ఈ విషయం మనిషిని చాలాకాలంగా కలవరపెడుతోంది. మనిషి నిరంతరం దానికోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు మనిషి తనను తాను ఎంతవరకు అన్వేషించుకున్నాడు? సమాధానాలు ఎంతవరకు సంపాదించుకోగలిగాడు? ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాల్సిన విషయం. జీవనశాస్త్రపరంగా ఈ 'నేను' అనే దానికి సమాధానం వెతుక్కోవాలి. అలాగే ఇన్ని దేశాలలో ఇన్ని జాతులలో, ఇన్ని వర్ణాలతో ఉన్న మానవ సమాజంలోంచి ఈ 'నేను' ఎలా ఉద్భవించాడు? అలాగే నువ్వు తినేదాన్ని బట్టే నీ జీవ ప్రక్రియలుంటాయి. ఆ జీవప్రక్రియల్ని బట్టే నీ ప్రవర్తన, మనస్తత్వం రూపొందుతుంది. వాటికి అనుగుణంగానే ఈ సమాజంలో ఈ 'నేను' కు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన కోణాల నుండి 'నేను' ను విశ్లేషించే ప్రయత్నం ఇక్కడ జరిగింది. సరదాగా సాగే సంభాషణల ద్వారా విషయం సీరియస్ గా చర్చించడం జరిగింది. ఆత్మ పరమాత్మలో కలవాలి - అని ఆధ్యాత్మిక గురువులు చెప్పే శుష్కప్రవచనాల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి, మనిషికి, అతని ఆత్మవిశ్వాసానికి, అంతర్ చైతన్యానికి ఇక ప్రాధాన్యమివ్వక తప్పదని ఈ రచన స్పష్టం చేస్తుంది. 

                                                                                                                                                                                                                                                            - డా. దేవరాజు మహారాజు 

           మనలో దాగి ఉన్న "నేను" అనే భావం - అంటే - 'అహం'... ఏమిటి? అదెలా ఉంటుంది? అది మనలో దాగివున్న మరొకరా? లేక మనమేనా? ఈ విషయం మనిషిని చాలాకాలంగా కలవరపెడుతోంది. మనిషి నిరంతరం దానికోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు మనిషి తనను తాను ఎంతవరకు అన్వేషించుకున్నాడు? సమాధానాలు ఎంతవరకు సంపాదించుకోగలిగాడు? ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాల్సిన విషయం. జీవనశాస్త్రపరంగా ఈ 'నేను' అనే దానికి సమాధానం వెతుక్కోవాలి. అలాగే ఇన్ని దేశాలలో ఇన్ని జాతులలో, ఇన్ని వర్ణాలతో ఉన్న మానవ సమాజంలోంచి ఈ 'నేను' ఎలా ఉద్భవించాడు? అలాగే నువ్వు తినేదాన్ని బట్టే నీ జీవ ప్రక్రియలుంటాయి. ఆ జీవప్రక్రియల్ని బట్టే నీ ప్రవర్తన, మనస్తత్వం రూపొందుతుంది. వాటికి అనుగుణంగానే ఈ సమాజంలో ఈ 'నేను' కు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన కోణాల నుండి 'నేను' ను విశ్లేషించే ప్రయత్నం ఇక్కడ జరిగింది. సరదాగా సాగే సంభాషణల ద్వారా విషయం సీరియస్ గా చర్చించడం జరిగింది. ఆత్మ పరమాత్మలో కలవాలి - అని ఆధ్యాత్మిక గురువులు చెప్పే శుష్కప్రవచనాల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి, మనిషికి, అతని ఆత్మవిశ్వాసానికి, అంతర్ చైతన్యానికి ఇక ప్రాధాన్యమివ్వక తప్పదని ఈ రచన స్పష్టం చేస్తుంది.                                                                                                                                                                                                                                                              - డా. దేవరాజు మహారాజు 

Features

  • : Nenu Ante Evaru?
  • : Devaraju Maharaju
  • : Visalandhra Publications
  • : VISHAL1051
  • : Paperback
  • : 2018
  • : 87
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nenu Ante Evaru?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam