ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని.
సాక్ష్యాలు, అధరాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజ్రింభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టిక్స్ ప్రకారం రాత్రుల్లే అధిక నేరాలు జరుగుతాయి.
మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన 'నైట్ బీట్' సంకలనంలోని కథల్లో నేరస్థులంతా తమ నేరాన్ని రాత్రుల్లే చేయడం విశేషం. ఓ కథకి మరో కథకి పోలికలు లేని అనేక కోణాలు నించి రాయబడ్డ ఇవన్నీ మీకు నచ్చుతాయి.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి