ఓ నాలుగు రోజులు
"వెంటిలేటర్ పెట్టమంటారా?” మళ్ళీ అడుగుతున్నారు డాక్టర్.
"ఆయన పరిస్థితి చూశారుగా! మీకన్నీ చెప్పాను. నాలుగు రోజులు, అంతకంటే ఎక్కువ చెప్పలేను..."
వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు ఆగడం లేదు. సంబాళించుకుని డాక్టర్తో అన్నాను "ఈ వెంటిలేటర్ వల్ల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కదా?”
"మీ నాన్న మొదట నా స్నేహితుడు. నీ కంటే నాకే ఎక్కువ. వెంటిలేటర్ వల్ల ఇంకోరోజు మహా అయితే... కానీ...” చెప్తూ తనను తాను కంట్రోల్ చేసుకోడానికి ఆగారు డాక్టర్ వంశీ.
"పర్లేదు డాక్టర్... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు” అంటుంటే నా భుజం తట్టి లోపలి రాయన.
లివర్ క్యాన్సర్. రెండు నెలల నుంచీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. సమస్య గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. థర్డ్ స్టేజ్. పరిస్థితి చేయి దాటుతోంది.
చివరి రోజులని డాక్టర్లు తేల్చి చెప్పారు.
నాలుగు రోజుల నుంచీ నాన్న ఐ.సి.యు. లోనే ఉన్నారు. మధ్యమధ్యలో ఒక్కొక్కరిగా మాత్రమే కొంతసేపు లోపలికి వెళ్ళనిస్తున్నారు. మిగతా సమయం మేమంతా ఐ.సి.యు.................
బ
నాన్న ఒక్కడే ఒంటరిగా లోపల. నా చిన్నప్పుడు నాన్నను ఎప్పుడూ వదిలి ఉండలేదు.
ఓ నాలుగు రోజులు "వెంటిలేటర్ పెట్టమంటారా?” మళ్ళీ అడుగుతున్నారు డాక్టర్. "ఆయన పరిస్థితి చూశారుగా! మీకన్నీ చెప్పాను. నాలుగు రోజులు, అంతకంటే ఎక్కువ చెప్పలేను..." వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు ఆగడం లేదు. సంబాళించుకుని డాక్టర్తో అన్నాను "ఈ వెంటిలేటర్ వల్ల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కదా?” "మీ నాన్న మొదట నా స్నేహితుడు. నీ కంటే నాకే ఎక్కువ. వెంటిలేటర్ వల్ల ఇంకోరోజు మహా అయితే... కానీ...” చెప్తూ తనను తాను కంట్రోల్ చేసుకోడానికి ఆగారు డాక్టర్ వంశీ. "పర్లేదు డాక్టర్... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు” అంటుంటే నా భుజం తట్టి లోపలి రాయన. లివర్ క్యాన్సర్. రెండు నెలల నుంచీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. సమస్య గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. థర్డ్ స్టేజ్. పరిస్థితి చేయి దాటుతోంది. చివరి రోజులని డాక్టర్లు తేల్చి చెప్పారు. నాలుగు రోజుల నుంచీ నాన్న ఐ.సి.యు. లోనే ఉన్నారు. మధ్యమధ్యలో ఒక్కొక్కరిగా మాత్రమే కొంతసేపు లోపలికి వెళ్ళనిస్తున్నారు. మిగతా సమయం మేమంతా ఐ.సి.యు................. బ నాన్న ఒక్కడే ఒంటరిగా లోపల. నా చిన్నప్పుడు నాన్నను ఎప్పుడూ వదిలి ఉండలేదు.© 2017,www.logili.com All Rights Reserved.