జార్జి నేటికీ స్పూర్తిదాయకం
నలభై ఏళ్ల తర్వాత జార్జి రెడ్డి జ్ఞాపకాలు ఇంత సజీవంగా ఉండడమంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి జోహార్లు చెప్పవలసిందే. నేను ఉస్మానియా యూనిర్సిటీలో దాదాపు జార్జి రెడ్డి విద్యార్ధిగా ఉండే కాలంలోనే ఉన్నాను. కానీ ఆయనను కలుసుకోలేదు. హైదరాబాద్ నుంచి నేను వరంగల్ పీజీ సెంటర్కు 1970 లలోనే వెళ్లడం వల్ల, జార్జిరెడ్డి పాత్రను వినడమే తప్ప చూడలేదు. జార్జి రెడ్డి హత్య తర్వాత హన్మకొండలో సంస్మరణ సభకు మనోహర్ (ఇప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాయలంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్) నన్ను తీసుకెళ్లాడు. అదే నేను మొట్టమొదట మాట్లాడిన పబ్లిక్ మీటింగ్. అలా ప్రారంభమైన నా ప్రజా ప్రసంగానికి కూడా నలభై ఏళ్లు. నేను మాట్లాడిన ఈ సభ రాజకీయమైనది. అది ఒక త్యాగాన్ని గురించి మాట్లాడడం..............
జార్జి నేటికీ స్పూర్తిదాయకం నలభై ఏళ్ల తర్వాత జార్జి రెడ్డి జ్ఞాపకాలు ఇంత సజీవంగా ఉండడమంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి జోహార్లు చెప్పవలసిందే. నేను ఉస్మానియా యూనిర్సిటీలో దాదాపు జార్జి రెడ్డి విద్యార్ధిగా ఉండే కాలంలోనే ఉన్నాను. కానీ ఆయనను కలుసుకోలేదు. హైదరాబాద్ నుంచి నేను వరంగల్ పీజీ సెంటర్కు 1970 లలోనే వెళ్లడం వల్ల, జార్జిరెడ్డి పాత్రను వినడమే తప్ప చూడలేదు. జార్జి రెడ్డి హత్య తర్వాత హన్మకొండలో సంస్మరణ సభకు మనోహర్ (ఇప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాయలంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్) నన్ను తీసుకెళ్లాడు. అదే నేను మొట్టమొదట మాట్లాడిన పబ్లిక్ మీటింగ్. అలా ప్రారంభమైన నా ప్రజా ప్రసంగానికి కూడా నలభై ఏళ్లు. నేను మాట్లాడిన ఈ సభ రాజకీయమైనది. అది ఒక త్యాగాన్ని గురించి మాట్లాడడం..............© 2017,www.logili.com All Rights Reserved.