సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను, సంఘర్షణలను, మానవీయ విలువలను, త్యాగాలను, ప్రేమను, స్వార్థపూరిత కుట్రలను ఎన్నింటినో ఈ కథలు ప్రతిబి౦భిస్తున్నాయి. ఆలోచింపజేసే అమూల్యమైన మంచి కథలను చదివాననే తృప్తి కలిగింది. అద్భుతమైన కథలను ఎన్నుకొని అత్యంత ప్రతిభతో అనువాదం చేసారు. ఏ కథ చదివినా అనువాదం అనిపించదు.
- జస్టిస్ బి. చంద్రకుమార్
సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను, సంఘర్షణలను, మానవీయ విలువలను, త్యాగాలను, ప్రేమను, స్వార్థపూరిత కుట్రలను ఎన్నింటినో ఈ కథలు ప్రతిబి౦భిస్తున్నాయి. ఆలోచింపజేసే అమూల్యమైన మంచి కథలను చదివాననే తృప్తి కలిగింది. అద్భుతమైన కథలను ఎన్నుకొని అత్యంత ప్రతిభతో అనువాదం చేసారు. ఏ కథ చదివినా అనువాదం అనిపించదు. - జస్టిస్ బి. చంద్రకుమార్© 2017,www.logili.com All Rights Reserved.