"కవి అయినవాళ్ళు నవలగాని, కథగాని వ్రాస్తే దానిలో ఎంత బావుకత ఉంటాయో సుదర్శనం గారి కధలు నిరూపిస్తాయి...ఈ కథల సంపుటిలో పాత్రల నాధారంగా పెట్టుకొని రచయిత అనేక చర్చలు చేశారు....ఆ చెప్పే మంచి మాటలు వాచ్యంగా కాక వ్యంజనా శక్తితో ధ్వన్యాత్మకంగా చెప్పినప్పుడు ఆ భావాలు సుకుమారంగ. సునిశితంగ మానవ హృదయంలోకి చొచ్చుకు పోతాయి. ఈ గుణం సుదర్శనం గారి రచనల్లో సర్వత్ర గోచరిస్తుంది. కధావాజ్మయానికి ఇంత ఆదర్శవంతమైన సాహితీ స్థాయినొసంగిన వారు చాల అరుదు..”
- “మధుర మీనాక్షి” సంపుటి గురించిన లేఖలో
డా.జె.హేమలత (ప్రిన్సిపాల్. శ్రీ సత్యసాయి విమెన్'స్ కాలేజీ, అనంతపురం)
“మీరు భారతి లో ప్రకటించిన "కాలం తెచ్చిన మార్పు” నా కెంతో నచ్చిన మాట...సత్యము... ఇంగ్లీషు సారస్వతము నాకళించుకొన్న మీ వంటి వారు ఇట్లు తెలుగున చేయగల - చేయ వలసిన కృషి ఎంతో కలదు”
- రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ (అన్నమాచార్య కీర్తనలకు బాణీలు కట్టి ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చిన 20వ శతాబ్దపు తెలుగు
వెలుగు.)
"This story was nicely woven through the utterances of Sangamesam. Sangamesam improves his theory through experiences of life. From Einstein's theory of Light, through materialism. Physics, mechanics, he reaches to the conclusionthat Death is the end. Later he goes beyond that, speaks of Mind and Body, attachment and non-attachment and ultimately reaches the goal to say that Ananda is Parabrahmam and nothing telse.The mission is out for the reader to ponder."
-Prof. ERKSastri
"కవి అయినవాళ్ళు నవలగాని, కథగాని వ్రాస్తే దానిలో ఎంత బావుకత ఉంటాయో సుదర్శనం గారి కధలు నిరూపిస్తాయి...ఈ కథల సంపుటిలో పాత్రల నాధారంగా పెట్టుకొని రచయిత అనేక చర్చలు చేశారు....ఆ చెప్పే మంచి మాటలు వాచ్యంగా కాక వ్యంజనా శక్తితో ధ్వన్యాత్మకంగా చెప్పినప్పుడు ఆ భావాలు సుకుమారంగ. సునిశితంగ మానవ హృదయంలోకి చొచ్చుకు పోతాయి. ఈ గుణం సుదర్శనం గారి రచనల్లో సర్వత్ర గోచరిస్తుంది. కధావాజ్మయానికి ఇంత ఆదర్శవంతమైన సాహితీ స్థాయినొసంగిన వారు చాల అరుదు..” - “మధుర మీనాక్షి” సంపుటి గురించిన లేఖలో డా.జె.హేమలత (ప్రిన్సిపాల్. శ్రీ సత్యసాయి విమెన్'స్ కాలేజీ, అనంతపురం) “మీరు భారతి లో ప్రకటించిన "కాలం తెచ్చిన మార్పు” నా కెంతో నచ్చిన మాట...సత్యము... ఇంగ్లీషు సారస్వతము నాకళించుకొన్న మీ వంటి వారు ఇట్లు తెలుగున చేయగల - చేయ వలసిన కృషి ఎంతో కలదు” - రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ (అన్నమాచార్య కీర్తనలకు బాణీలు కట్టి ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చిన 20వ శతాబ్దపు తెలుగు వెలుగు.) "This story was nicely woven through the utterances of Sangamesam. Sangamesam improves his theory through experiences of life. From Einstein's theory of Light, through materialism. Physics, mechanics, he reaches to the conclusionthat Death is the end. Later he goes beyond that, speaks of Mind and Body, attachment and non-attachment and ultimately reaches the goal to say that Ananda is Parabrahmam and nothing telse.The mission is out for the reader to ponder." -Prof. ERKSastri© 2017,www.logili.com All Rights Reserved.