మధ్య తరగతి, దిగువతరగతికి చెందిన అంశాలు, సమాజంలోని వ్యధలు, ఆర్ధిక వ్యత్యాసాలు, పేదరికం కారణంగా విధుల పాలవుతున్న బాల్యం, అవినీతి, స్త్రీ పురుష సంబంధాల్లో వెలుగు నీడలు, స్త్రీల జీవితానికి సంబందించిన సమస్యలు, లైంగిక వేధింపులు, డబ్బు ప్రాధాన్యత, మారుతున్న విలువలు, పెడత్రోవన బడుతున్న మనుషుల ఆలోచనలు ప్రధానంగా చిత్రించిన వైవిద్యభరితమైన కథలు ఇవి. సాఫీగా, సరళంగా, క్లుప్తంగా , సూటిగా సాగె కథనంతో నాలుగున్నర దశాబ్దాల సాహితి జీవితంలో రెంటాల హనుమత్ ప్రసాద్ రాసిన శతాధిక కథల్లో నుంచి ఏర్చికూర్చిన అత్యుత్తమ "కథాహరం"