"రుద్రాభట్ల నరసింగరావు తన కథాసాహిత్యంలో కొన్ని ఆదర్శ శిఖరాలు అధిరోహించిన రచయితా. ఆయన కథాసాహిత్యంలో ప్రధానంగా కన్పించేవి అనురాగాల మాధుర్యాలు, మానవతా మమతానుబంధాల పరిమళాలు. మనిషిలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉండటానికి అవకాశమున్న పరిస్థితులున్నా 'రుద్రాభట్ల' కథల్లో ఎప్పుడూ చిరునవ్వులొలుకాడేది. జీవితంపట్ల అపారమైన ఆశ, మధురమైన అభిమానం, సుతారమైన హాస్యం, సున్నితమైన వ్యంగ్యం, సునిశితమైన చమత్కారం, అంతులేని మమత, అపారమైన ఔదార్యం, సురభిళించే సంస్కారం, అందమైన మాటకూర్పు, అలవోకగా అతికే జీవితానుభవ పూర్వకమైన ఉపమానాలు, ఆయన రచనల్లో చాలా చాలా ఏరవచ్చు".
ఇందులో...
వరలక్ష్మికి వరుడు
పడవ ప్రయాణం ముగిసింది
మూడు మనస్తత్వాలు
ప్రేమించని ప్రేమికులు
కార్టూన్ కి రావలసిన పారితోషికం
కాంతం - కనకం
"రుద్రాభట్ల నరసింగరావు తన కథాసాహిత్యంలో కొన్ని ఆదర్శ శిఖరాలు అధిరోహించిన రచయితా. ఆయన కథాసాహిత్యంలో ప్రధానంగా కన్పించేవి అనురాగాల మాధుర్యాలు, మానవతా మమతానుబంధాల పరిమళాలు. మనిషిలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉండటానికి అవకాశమున్న పరిస్థితులున్నా 'రుద్రాభట్ల' కథల్లో ఎప్పుడూ చిరునవ్వులొలుకాడేది. జీవితంపట్ల అపారమైన ఆశ, మధురమైన అభిమానం, సుతారమైన హాస్యం, సున్నితమైన వ్యంగ్యం, సునిశితమైన చమత్కారం, అంతులేని మమత, అపారమైన ఔదార్యం, సురభిళించే సంస్కారం, అందమైన మాటకూర్పు, అలవోకగా అతికే జీవితానుభవ పూర్వకమైన ఉపమానాలు, ఆయన రచనల్లో చాలా చాలా ఏరవచ్చు". ఇందులో... వరలక్ష్మికి వరుడు పడవ ప్రయాణం ముగిసింది మూడు మనస్తత్వాలు ప్రేమించని ప్రేమికులు కార్టూన్ కి రావలసిన పారితోషికం కాంతం - కనకం
© 2017,www.logili.com All Rights Reserved.