విశ్వంలో ఏదీ తనకు తానుగా అంటే నిరపేక్షంగా లేదా సర్వ స్వతంత్రంగా ఉండదు. కేవల చలనం, కేవల సమయం, కేవల స్థలం... ఇలాంటివి ఉండవు. ప్రతిదీ సాపేక్షం. మరొక దానితో పోల్చకుండా దేన్నీ కరెక్టుగా చెప్పలేం. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని, దీన్ని రుజువు చేసే అద్భుతమైన ఉదాహరణలను ఈ పుస్తకం ఆసక్తికరంగా వివరిస్తుంది. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం గురించి, అనంతమైన విశ్వం గురించి మన అవగాహనను పెంచుతుంది.
విశ్వంలో ఏదీ తనకు తానుగా అంటే నిరపేక్షంగా లేదా సర్వ స్వతంత్రంగా ఉండదు. కేవల చలనం, కేవల సమయం, కేవల స్థలం... ఇలాంటివి ఉండవు. ప్రతిదీ సాపేక్షం. మరొక దానితో పోల్చకుండా దేన్నీ కరెక్టుగా చెప్పలేం. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని, దీన్ని రుజువు చేసే అద్భుతమైన ఉదాహరణలను ఈ పుస్తకం ఆసక్తికరంగా వివరిస్తుంది. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం గురించి, అనంతమైన విశ్వం గురించి మన అవగాహనను పెంచుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.