ప్రస్తుత కాలంలో టీ. వీలు, కంప్యూటర్లు, త్రీడీ యానిమేషన్ లకు ఆకర్షితులమై కబుర్లను మరచిపోతున్నాం. మనలోని ఆలోచనలను సహజంగా, కులాసాగా, కథలుగా, చమత్కారంగా ఒకరికొకరం పంచుకోవటం ఎంత ఆనందదాయకం! ఇలా తనలో రగిలే ఆలోచనలను నిర్ద్వంద్వంగా తెల్ల కాగితం మీద పెట్టగలిగేవాడే రచయిత. అలా సాలోచనాపరమైన కథలకు సున్నితమైన హాస్యం జోడింపబడి శ్రీపతి శర్మగారి కలం నుంచి జాలువారిన కథల సంపుటే "శ్రీరాగం". ఈ పుస్తకంలో మొత్తం 34 రచనలున్నాయి. అన్నీ హాస్య వ్యంగ్య రచనల కోవకు చెందినవే. అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను ఉటంకిస్తాను.
"ఏకాం లజ్జాం పరిత్యజ్య సర్వత్ర విజయీభవేత్"
"... దానికి అర్థం సార?"
"సిగ్గొక్కటీ వదిలేస్తే అంతటా విజయమే!"
"ఉన్నదాన్నికదా మనం వదలగలిగేది?"...
- వేదాంతం శ్రీపతిశర్మ
ప్రస్తుత కాలంలో టీ. వీలు, కంప్యూటర్లు, త్రీడీ యానిమేషన్ లకు ఆకర్షితులమై కబుర్లను మరచిపోతున్నాం. మనలోని ఆలోచనలను సహజంగా, కులాసాగా, కథలుగా, చమత్కారంగా ఒకరికొకరం పంచుకోవటం ఎంత ఆనందదాయకం! ఇలా తనలో రగిలే ఆలోచనలను నిర్ద్వంద్వంగా తెల్ల కాగితం మీద పెట్టగలిగేవాడే రచయిత. అలా సాలోచనాపరమైన కథలకు సున్నితమైన హాస్యం జోడింపబడి శ్రీపతి శర్మగారి కలం నుంచి జాలువారిన కథల సంపుటే "శ్రీరాగం". ఈ పుస్తకంలో మొత్తం 34 రచనలున్నాయి. అన్నీ హాస్య వ్యంగ్య రచనల కోవకు చెందినవే. అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను ఉటంకిస్తాను. "ఏకాం లజ్జాం పరిత్యజ్య సర్వత్ర విజయీభవేత్" "... దానికి అర్థం సార?" "సిగ్గొక్కటీ వదిలేస్తే అంతటా విజయమే!" "ఉన్నదాన్నికదా మనం వదలగలిగేది?"... - వేదాంతం శ్రీపతిశర్మ© 2017,www.logili.com All Rights Reserved.