రెండు తెలుగు రాష్ట్రాలలోని పది జిల్లాలలో సేకరించిన జానపదకథలు. ఐదు పంక్తులున్న చిన్న కథ నుండి పదిహేను పుటలున్న పెద్ద కథల వరకు వేరు వేరు పరిమాణాలలో కథలు దొరికాయి. బ్రాహ్మణులు వైశ్యుల దగ్గరనుండి మాదిగ, డక్కలి కులాల వరకు అన్ని కులాల వారి వరకు కథలు చెప్పినవారిలో ఉండాలని భావించాము. అందుకే ఈ కథల్లో వస్తువైవిధ్యం అంత విస్తృతంగా కనిపిస్తుంది. తెలుగు వారి ప్రాచీన ఆధునిక నాకరికత సంస్కృతి ఈ కథల్లో కనిపిస్తాయి. జానపద సాహిత్య పరిశోధకులకు మంచి ఆకర గ్రంథం. తెలుగు భాష మాండలికాల పైన పరిశోధన చేసే వారికి కూడా మంచి సమాచారం ఇందులో లభిస్తుంది.రెండు తెలుగు రాష్ట్రాలలోని పది జిల్లాలలో సేకరించిన జానపదకథలు. ఐదు పంక్తులున్న చిన్న కథ నుండి పదిహేను పుటలున్న పెద్ద కథల వరకు వేరు వేరు పరిమాణాలలో కథలు దొరికాయి. బ్రాహ్మణులు వైశ్యుల దగ్గరనుండి మాదిగ, డక్కలి కులాల వరకు అన్ని కులాల వారి వరకు కథలు చెప్పినవారిలో ఉండాలని భావించాము. అందుకే ఈ కథల్లో వస్తువైవిధ్యం అంత విస్తృతంగా కనిపిస్తుంది. తెలుగు వారి ప్రాచీన ఆధునిక నాకరికత సంస్కృతి ఈ కథల్లో కనిపిస్తాయి. జానపద సాహిత్య పరిశోధకులకు మంచి ఆకర గ్రంథం. తెలుగు భాష మాండలికాల పైన పరిశోధన చేసే వారికి కూడా మంచి సమాచారం ఇందులో లభిస్తుంది.