మళ్ళీ మనముందుకో రామాయణం. 'వందే వాల్మీకికోకిలమ్'. అయినా దీని ప్రత్యేకత దీనిది. భౌతికశాస్త్రం లోతేరిగిన శాస్త్రవేత్త, ఆచార్యుడు, నైతికవిలువలు నిలబెట్టడంకోసం రచించినది. ఇది వత్తులు చేసుకుంటో కాలక్షేపం చేసేవారికోసం కాదు. ఒత్తిడితో బాధపడుతున్న యువతరం కోసం. పెత్తనంతో ప్రపంచాన్ని జయించాలనుకునేవారి కోసం కాదు. ప్రేమతో ప్రపంచాన్ని అక్కున జేర్చుకోవాలనుకునేవారికోసం. దబాయించి వాదించేవారికోసం కాదు. గుబాళించేలా మాట్లాడాలనుకునేవారికోసం. వాల్మీకిమహర్షి వేదధ్వని తరంగాలను రామకథమీద మాడ్యులేట్ చేసి మానవ జాతికందిస్తే, ఉప్పులూరి కామేశ్వరరావు గారు రామాయణాన్ని శాస్త్రీయ విజ్ఞాన వేదికమీద మాడ్యులేట్ చేసి మనకందిస్తున్నారు.
అందుకోండి. అవగాహన చేసుకోండి. ఆచరించండి.
- డా గరికిపాటి నరసింహారావు
మళ్ళీ మనముందుకో రామాయణం. 'వందే వాల్మీకికోకిలమ్'. అయినా దీని ప్రత్యేకత దీనిది. భౌతికశాస్త్రం లోతేరిగిన శాస్త్రవేత్త, ఆచార్యుడు, నైతికవిలువలు నిలబెట్టడంకోసం రచించినది. ఇది వత్తులు చేసుకుంటో కాలక్షేపం చేసేవారికోసం కాదు. ఒత్తిడితో బాధపడుతున్న యువతరం కోసం. పెత్తనంతో ప్రపంచాన్ని జయించాలనుకునేవారి కోసం కాదు. ప్రేమతో ప్రపంచాన్ని అక్కున జేర్చుకోవాలనుకునేవారికోసం. దబాయించి వాదించేవారికోసం కాదు. గుబాళించేలా మాట్లాడాలనుకునేవారికోసం. వాల్మీకిమహర్షి వేదధ్వని తరంగాలను రామకథమీద మాడ్యులేట్ చేసి మానవ జాతికందిస్తే, ఉప్పులూరి కామేశ్వరరావు గారు రామాయణాన్ని శాస్త్రీయ విజ్ఞాన వేదికమీద మాడ్యులేట్ చేసి మనకందిస్తున్నారు. అందుకోండి. అవగాహన చేసుకోండి. ఆచరించండి. - డా గరికిపాటి నరసింహారావు© 2017,www.logili.com All Rights Reserved.