వేకువ కిరణాలూ, పక్షులు కలరవాలూ... వీటిది సహజ సంబంధం. వెచ్చని కిరణాలు రివ్వున తాకగానే ఆకుపచ్చని వెలుగులు చిమ్మే కొమ్మలూ, వాటి పైనుంచి రివ్వున ఎగిరే పక్షులూ - అత్యంత ఆహ్లాదకరమైన దృశ్యమాలిక. ఆ పక్షుల కలరావమే అత్యంత ప్రీతికరమైన వేకువ పాట. ప్రకృతికి దగ్గరగా రమ్మని పిలిచే లలితా మధుర అనునయ గీతం!
సహజమైన జీవన విధానానికి మనమెంత దూరమైతే, చిత్తశాంతి మనకంత దూరమవుతుంది. ప్రపంచీకరణ, తద్వారా పెరిగిన వస్తు వినిమయ సంస్కృతి, మానని ప్రకృతికి దూరంగా నెట్టేస్తున్నాయి. ప్రకృతి ఒడిలో ఒక వనవాసిలా పెరిగిన నాకు నేలకొరిగే ప్రతి చెట్టు ఒక విషాదగీతాన్ని వినిపిస్తుంది. వేకువ పాటని గుర్తు చేస్తుంది.
వేకువ కిరణాలూ, పక్షులు కలరవాలూ... వీటిది సహజ సంబంధం. వెచ్చని కిరణాలు రివ్వున తాకగానే ఆకుపచ్చని వెలుగులు చిమ్మే కొమ్మలూ, వాటి పైనుంచి రివ్వున ఎగిరే పక్షులూ - అత్యంత ఆహ్లాదకరమైన దృశ్యమాలిక. ఆ పక్షుల కలరావమే అత్యంత ప్రీతికరమైన వేకువ పాట. ప్రకృతికి దగ్గరగా రమ్మని పిలిచే లలితా మధుర అనునయ గీతం! సహజమైన జీవన విధానానికి మనమెంత దూరమైతే, చిత్తశాంతి మనకంత దూరమవుతుంది. ప్రపంచీకరణ, తద్వారా పెరిగిన వస్తు వినిమయ సంస్కృతి, మానని ప్రకృతికి దూరంగా నెట్టేస్తున్నాయి. ప్రకృతి ఒడిలో ఒక వనవాసిలా పెరిగిన నాకు నేలకొరిగే ప్రతి చెట్టు ఒక విషాదగీతాన్ని వినిపిస్తుంది. వేకువ పాటని గుర్తు చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.