ఆలంబనం వృద్ధుల శేష జీవితం, అనాథ బాలల భావిజీవితం ఆనందంగా ప్రయోజకరంగా సాగే జీవన విధానాన్ని ఆవిష్కరించిన కథ. భార్యావియోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు ఒంటరిగా ఉండనూ లేక, కొడుకుతో అమెరికా వెళ్లనూ లేక నిస్పృహచెందిన సమయంలో ఆయనకి జీవితంపట్ల స్ఫూర్తిని కలిగించడం ఈ కథ ప్రధానాంశం. వృద్ధాశ్రమాలు అంటే, వృద్ధులు డబ్బులిచ్చి ఊరికే తిని కూర్చునేందుకు ఏర్పాటైన సంస్థలుగా కాకుండా, వృద్ధుల జీవితానికొక పరమార్థం, ప్రయోజనం, అనాథ బాలలకు ఒకరక్షణా, బాధ్యతా కలిగించే చైతన్యవంతమైన సంస్థలుగా ఉండాలని సూచించడం స్ఫూర్తిదాయకంగా ఉంది.
- అబ్బూరి ఛాయాదేవి
ఆలంబనం వృద్ధుల శేష జీవితం, అనాథ బాలల భావిజీవితం ఆనందంగా ప్రయోజకరంగా సాగే జీవన విధానాన్ని ఆవిష్కరించిన కథ. భార్యావియోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు ఒంటరిగా ఉండనూ లేక, కొడుకుతో అమెరికా వెళ్లనూ లేక నిస్పృహచెందిన సమయంలో ఆయనకి జీవితంపట్ల స్ఫూర్తిని కలిగించడం ఈ కథ ప్రధానాంశం. వృద్ధాశ్రమాలు అంటే, వృద్ధులు డబ్బులిచ్చి ఊరికే తిని కూర్చునేందుకు ఏర్పాటైన సంస్థలుగా కాకుండా, వృద్ధుల జీవితానికొక పరమార్థం, ప్రయోజనం, అనాథ బాలలకు ఒకరక్షణా, బాధ్యతా కలిగించే చైతన్యవంతమైన సంస్థలుగా ఉండాలని సూచించడం స్ఫూర్తిదాయకంగా ఉంది. - అబ్బూరి ఛాయాదేవి© 2017,www.logili.com All Rights Reserved.