అనే ఆర్తనాదం వినేటప్పటికీ, శంభునాథుని గుండెలు ఘల్లుమన్నాయి. ఆ మాట లెక్కడనుంచి ? ఎవరున్నారు? భయంకరమైన యి కీకారణ్యంలో, మానవ సంచారంలేని ప్రశాంతవరణంలోంచి ఎక్కడనుంచబ్బా ఆ మాటాలు? శంభునాథుడు వెంటనే తన గుఱ్ఱము నాపూజేశాడు. అన్ని వైపులా పరకాయించాడు. ఎవరు కనిపించలేదు. కానీ తిరిగి అవే మాటలు -
"దాహం - దా -- హం -- దా -- హం "
ఏమి అర్ధంచేసుకోలేక, అతడు విభ్రాంతుడయినాడు. వేగంగా కొట్టుకొనే గుండెలతో , ఆ ధ్వనివస్తున్న ఆ ప్రాంతపు చెట్టువైపు తలనెత్తి చూచాడు . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.