Aavarana

By S L Bhyrappa (Author), Aripirala Suvarna (Author)
Rs.200
Rs.200

Aavarana
INR
EMESCO1019
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Aavarana Rs.200 Out of Stock
Check for shipping and cod pincode

Description

         సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అని అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధదార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్ళు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింద ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రపంచం ద్వారా ఆవరింపబడ్డ సత్యం, పరమార్థ సత్యం అనే రెండు రకాల సత్యాల ఆధారంగా బుద్ధుడు ధర్మోపదేశం చేసారు.

సంవృతి లేని అర్థాన్ని చాటుతూ, ఉన్న అర్థాన్ని కప్పి పెడుతుంది.

అన్నివైపుల నుంచి కప్పిపుచ్చే అజ్ఞానమే సంవృతి.    
         సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అని అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధదార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్ళు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింద ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచం ద్వారా ఆవరింపబడ్డ సత్యం, పరమార్థ సత్యం అనే రెండు రకాల సత్యాల ఆధారంగా బుద్ధుడు ధర్మోపదేశం చేసారు. సంవృతి లేని అర్థాన్ని చాటుతూ, ఉన్న అర్థాన్ని కప్పి పెడుతుంది. అన్నివైపుల నుంచి కప్పిపుచ్చే అజ్ఞానమే సంవృతి.    

Features

  • : Aavarana
  • : S L Bhyrappa
  • : Emesco Publishers
  • : EMESCO1019
  • : Paperback
  • : 2018
  • : 328
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aavarana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam