అతీంద్రియ శక్తులను సాధించిన సిద్ధ పురుషుల గురించి తెలియజేసే అపూర్వ పరిశోధనాత్మక గ్రంధం.
1. సొరకాయ స్వామి జీవిత విశేషాలు?
2. మహావతార్ బాబాజీ చెప్పిన "విశ్వసర్పశ్వాస" వివరములు?
3. బ్రహ్మర్షి కాగపు౦జందర్ జీవిత విశేషాలు?
4. సిద్ధయోగి నటనగోపాల నాయికిస్వామి జీవిత విశేషాలు?
5. సిద్ధపురుషుడు గజానన్ మహరాజ్ జీవిత విశేషములు?
6. 40 రోజుల పాటు స్వచ్చంద సజీవ సమాధిలో జీవించిన హఠయోగి సాధుహరిదాస్?
7. ప్రాచీన తమిళనాడు నుండి అదృశ్యం అయిపోయిన కుమారిఖండ భూభాగం మిస్టరీ?
8. భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజరు జీవిత విశేషములు?
9. బ్రహ్మచర్య మహత్యం ఏమిటి?
10.అద్భుత ఫలితాలను ఇచ్చే ఉచ్చిష్ఠ ఛండాలినీ సాధన?
11.హైందవ ఆచారాల మర్మం?
12.జీవసమాధి అంతే ఏమిటి?
13. పంబత్తిసిద్ధర్ జీవిత విశేషాలు?
- శ్రీధరన్ కాండూరి
అతీంద్రియ శక్తులను సాధించిన సిద్ధ పురుషుల గురించి తెలియజేసే అపూర్వ పరిశోధనాత్మక గ్రంధం. 1. సొరకాయ స్వామి జీవిత విశేషాలు? 2. మహావతార్ బాబాజీ చెప్పిన "విశ్వసర్పశ్వాస" వివరములు? 3. బ్రహ్మర్షి కాగపు౦జందర్ జీవిత విశేషాలు? 4. సిద్ధయోగి నటనగోపాల నాయికిస్వామి జీవిత విశేషాలు? 5. సిద్ధపురుషుడు గజానన్ మహరాజ్ జీవిత విశేషములు? 6. 40 రోజుల పాటు స్వచ్చంద సజీవ సమాధిలో జీవించిన హఠయోగి సాధుహరిదాస్? 7. ప్రాచీన తమిళనాడు నుండి అదృశ్యం అయిపోయిన కుమారిఖండ భూభాగం మిస్టరీ? 8. భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజరు జీవిత విశేషములు? 9. బ్రహ్మచర్య మహత్యం ఏమిటి? 10.అద్భుత ఫలితాలను ఇచ్చే ఉచ్చిష్ఠ ఛండాలినీ సాధన? 11.హైందవ ఆచారాల మర్మం? 12.జీవసమాధి అంతే ఏమిటి? 13. పంబత్తిసిద్ధర్ జీవిత విశేషాలు? - శ్రీధరన్ కాండూరి© 2017,www.logili.com All Rights Reserved.