ఈ పుస్తకం.......
. మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?
. మృత్యువు అనంతరం ఆత్మ ఎం చేస్తుంది?
. మనిషి మృత్యువును జయించడం ఎలా?
. ప్రతి జీవి మరల మరల జన్మకు వస్తుందా?
. మానవ జన్మకు తిరిగిరాని ఆత్మలు ఏమి చేస్తాయి?
. పవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి?
. పవిత్రాత్మలు ఎలా ఉంటాయి?............................
ఇలా ఇంకా ఎన్నో విషయాలను తెలుపుతూ స్వర్గాన్ని రుచి చూపిస్తుంది. స్వర్గానుభవాన్ని పాఠకులకు అందిస్తుంది. మృత్యుతత్త్వం నుండి అమృతత్త్వం లోకి వెళ్ళే బాట ఇది.
-శ్రీ శార్వరి.
ఈ పుస్తకం....... . మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు? . మృత్యువు అనంతరం ఆత్మ ఎం చేస్తుంది? . మనిషి మృత్యువును జయించడం ఎలా? . ప్రతి జీవి మరల మరల జన్మకు వస్తుందా? . మానవ జన్మకు తిరిగిరాని ఆత్మలు ఏమి చేస్తాయి? . పవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి? . పవిత్రాత్మలు ఎలా ఉంటాయి?............................ ఇలా ఇంకా ఎన్నో విషయాలను తెలుపుతూ స్వర్గాన్ని రుచి చూపిస్తుంది. స్వర్గానుభవాన్ని పాఠకులకు అందిస్తుంది. మృత్యుతత్త్వం నుండి అమృతత్త్వం లోకి వెళ్ళే బాట ఇది. -శ్రీ శార్వరి.
© 2017,www.logili.com All Rights Reserved.