పూర్వజన్మలో నేనొక మునికుమారుణ్ణి. ఒక ఋషివాటికలో అందమైన పర్ణశాలలో ఉండేవాన్ని. ఆ మహర్షి పేరు జ్ఞాపకం లేదు కనీ, ఆయనకు నేను ప్రియశిష్యుడిని. ఆయనకు ఓ అందమైన కూతురుంది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నేనూ ఆ మునికన్యను ప్రేమించాను. మేం రహస్యంగా, ముని వాడలో ఏ పొదలచాటునో కలుసుకునేవాళ్ళం. కానీ కొద్దిరోజుల్లోనే మా ప్రేమ రహస్యం బయటపడింది. ఆశ్రమాలలో ప్రేమించుకోకుడదట. గురువుగారు మమ్మల్ని శపించారు. అందుకే మళ్ళీ మానవజన్మ ఎత్తి, ఇప్పుడు నా ప్రేయసి కోసం నిరీక్షిస్తున్నాను.
అంటూ కథ ప్రారంభిస్తే నవ్వుతారు. లేదా, నాకు పిచ్చిపట్టినదంటారు. ఏ సైకియాట్రిస్ట్ దగ్గరకైనా పంపే ప్రమాదమూ లేకపోలేదు. కాని ఇది నిజం. పచ్చినిజం. నాకు నా పూర్వజన్మ గురించి తెలుసు. ఆ జన్మవాసన నన్ను వదలలేదు. ఒక్కొక్క రోజు కలల్లో, నేను కాలానికి వెనక్కు ప్రయాణం చేస్తుంటాను.
పూర్వజన్మలో నేనొక మునికుమారుణ్ణి. ఒక ఋషివాటికలో అందమైన పర్ణశాలలో ఉండేవాన్ని. ఆ మహర్షి పేరు జ్ఞాపకం లేదు కనీ, ఆయనకు నేను ప్రియశిష్యుడిని. ఆయనకు ఓ అందమైన కూతురుంది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నేనూ ఆ మునికన్యను ప్రేమించాను. మేం రహస్యంగా, ముని వాడలో ఏ పొదలచాటునో కలుసుకునేవాళ్ళం. కానీ కొద్దిరోజుల్లోనే మా ప్రేమ రహస్యం బయటపడింది. ఆశ్రమాలలో ప్రేమించుకోకుడదట. గురువుగారు మమ్మల్ని శపించారు. అందుకే మళ్ళీ మానవజన్మ ఎత్తి, ఇప్పుడు నా ప్రేయసి కోసం నిరీక్షిస్తున్నాను. అంటూ కథ ప్రారంభిస్తే నవ్వుతారు. లేదా, నాకు పిచ్చిపట్టినదంటారు. ఏ సైకియాట్రిస్ట్ దగ్గరకైనా పంపే ప్రమాదమూ లేకపోలేదు. కాని ఇది నిజం. పచ్చినిజం. నాకు నా పూర్వజన్మ గురించి తెలుసు. ఆ జన్మవాసన నన్ను వదలలేదు. ఒక్కొక్క రోజు కలల్లో, నేను కాలానికి వెనక్కు ప్రయాణం చేస్తుంటాను.© 2017,www.logili.com All Rights Reserved.