ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి తెర తొలగించే దివ్య జ్ఞానం. తపస్సు, ధ్యానం, యోగం........అనేవి తర్వాత రంగాలు.
అనుభవాలు, అనుభూతులు, ఆనందాలు....ఆ తర్వాతవి. చైతన్యం అనుభూతికి అందాలంటే దివ్యజ్ఞానం అవసరం. ఆధ్యాత్మిక అనుభవాలకు 'యోగ సాధన అవసరం' ప్రతి సాధకుడు మహాచైతన్యంలోంచి పయనిస్తూ దివ్యజ్ఞాన సుధల్ని ఆస్వాదించవచ్చు. యోగ జిజ్ఞాస కలవారికి 'దివ్యజ్ఞానం' పెద్దబాల శిక్ష.
పుట్టినా జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేకపోయినా పుట్టి మునిగింది లేదు
నాకు తెలుసు పుట్టకముందు నేను పుట్టబోతున్నానని
తీరా పుట్టిన తర్వాత ఆ విషయం పూర్తిగా మరచిపోయాను.
అది నా అజ్ఞానం. సగం జీవితం గడిచాక నాది అజ్ఞానం అన్న జ్ఞానం కలిగింది.......
-శ్రీ శార్వరి.
ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి తెర తొలగించే దివ్య జ్ఞానం. తపస్సు, ధ్యానం, యోగం........అనేవి తర్వాత రంగాలు. అనుభవాలు, అనుభూతులు, ఆనందాలు....ఆ తర్వాతవి. చైతన్యం అనుభూతికి అందాలంటే దివ్యజ్ఞానం అవసరం. ఆధ్యాత్మిక అనుభవాలకు 'యోగ సాధన అవసరం' ప్రతి సాధకుడు మహాచైతన్యంలోంచి పయనిస్తూ దివ్యజ్ఞాన సుధల్ని ఆస్వాదించవచ్చు. యోగ జిజ్ఞాస కలవారికి 'దివ్యజ్ఞానం' పెద్దబాల శిక్ష. పుట్టినా జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేకపోయినా పుట్టి మునిగింది లేదు నాకు తెలుసు పుట్టకముందు నేను పుట్టబోతున్నానని తీరా పుట్టిన తర్వాత ఆ విషయం పూర్తిగా మరచిపోయాను. అది నా అజ్ఞానం. సగం జీవితం గడిచాక నాది అజ్ఞానం అన్న జ్ఞానం కలిగింది....... -శ్రీ శార్వరి.© 2017,www.logili.com All Rights Reserved.