- టాక్సీకాబ్ సంఖ్యల గురించి మీకు తెలుసా?
- ప్రకృతిలో ప్రతీ చోటా ప్రత్యక్షమయ్యే ఫిబోనాచీ సంఖ్యల గురించి విన్నారా?
- మూడు (త్రిభుజం), నాలుగు (చదరం) కాదు, పదిహేడు భుజాల బహుభుజి నిర్మాణం వెనుక ఉన్న విచిత్ర గాధ విన్నారా?
- గణితవేత్త బెర్నూలీ విసిరిన సవాలుని న్యూటన్ ఎలా ఎదుర్కున్నాడో చెప్పే కథ వింటారా?
- పాస్కల్ త్రిభుజం గురించి పాశ్చాత్యలోకం కన్నా రెండువేల ఏళ్లకి ముందే ప్రాచీన భారతీయులకి తెలుసునట తెలుసా?
- "ఒకే పుట్టినరోజు" సమస్య
- కాల్కులస్ ని కనిపెట్టింది ఓ భారతీయుడు...
ఈ లెక్కల ముచ్చట్లు గురించి, ఇంకా ఇతర వివరాలు తెలుసుకోవాలని ఉంటే ఈ పుస్తకం చదవండి.
- టాక్సీకాబ్ సంఖ్యల గురించి మీకు తెలుసా? - ప్రకృతిలో ప్రతీ చోటా ప్రత్యక్షమయ్యే ఫిబోనాచీ సంఖ్యల గురించి విన్నారా? - మూడు (త్రిభుజం), నాలుగు (చదరం) కాదు, పదిహేడు భుజాల బహుభుజి నిర్మాణం వెనుక ఉన్న విచిత్ర గాధ విన్నారా? - గణితవేత్త బెర్నూలీ విసిరిన సవాలుని న్యూటన్ ఎలా ఎదుర్కున్నాడో చెప్పే కథ వింటారా? - పాస్కల్ త్రిభుజం గురించి పాశ్చాత్యలోకం కన్నా రెండువేల ఏళ్లకి ముందే ప్రాచీన భారతీయులకి తెలుసునట తెలుసా? - "ఒకే పుట్టినరోజు" సమస్య - కాల్కులస్ ని కనిపెట్టింది ఓ భారతీయుడు... ఈ లెక్కల ముచ్చట్లు గురించి, ఇంకా ఇతర వివరాలు తెలుసుకోవాలని ఉంటే ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.