"ఈ పుస్తకంలో సుప్రసిద్ధ శ్రాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జీవిత వివరాలు, అయన గావించిన విజ్ఞాన పరిశోధనలు, రూపొందించిన "పరిణామ సిద్దాంతం" వివరాలు.. అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆయన ప్రతిపాదించిన "జీవ పరినమాభివృద్ధి"(జీవ పరిణామ సిద్ధాంతం) తో పాటు శ్రాస్త్రవిజ్ఞాన గ్రంధాలకు సంబందించిన సమాచారం కూడా ఈ పుస్తకం మనకు అందిస్తుంది. ఆయన నిర్ధారణలు ప్రపంచ విజ్ఞానరంగంలో సాటిలేని విప్లవం సాధించాయి. అయినా ఈనాటికీ అమెరికా పాలకులు దానిని అంగీకరించక తమ విద్యాలయాల్లో దానిని బహిష్కరించి, ఆ సిద్దాంత సమర్ధకులను కోర్టులకీడ్చి చేస్తున్న హంగామా గురించి కూడా ఈ " చార్లెస్ డార్విన్" పుస్తకం వివరిస్తుంది. డార్విన్ సిద్దాంతం ప్రపంచ వ్యాప్తంగా చూరగొన్న అపార విజయాలు అమెరికన్ పాలకులకు చెంపపెట్టు లాగా పరిణమించాయి."
ఆర్. పెరియస్వామి
"ఈ పుస్తకంలో సుప్రసిద్ధ శ్రాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జీవిత వివరాలు, అయన గావించిన విజ్ఞాన పరిశోధనలు, రూపొందించిన "పరిణామ సిద్దాంతం" వివరాలు.. అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆయన ప్రతిపాదించిన "జీవ పరినమాభివృద్ధి"(జీవ పరిణామ సిద్ధాంతం) తో పాటు శ్రాస్త్రవిజ్ఞాన గ్రంధాలకు సంబందించిన సమాచారం కూడా ఈ పుస్తకం మనకు అందిస్తుంది. ఆయన నిర్ధారణలు ప్రపంచ విజ్ఞానరంగంలో సాటిలేని విప్లవం సాధించాయి. అయినా ఈనాటికీ అమెరికా పాలకులు దానిని అంగీకరించక తమ విద్యాలయాల్లో దానిని బహిష్కరించి, ఆ సిద్దాంత సమర్ధకులను కోర్టులకీడ్చి చేస్తున్న హంగామా గురించి కూడా ఈ " చార్లెస్ డార్విన్" పుస్తకం వివరిస్తుంది. డార్విన్ సిద్దాంతం ప్రపంచ వ్యాప్తంగా చూరగొన్న అపార విజయాలు అమెరికన్ పాలకులకు చెంపపెట్టు లాగా పరిణమించాయి." ఆర్. పెరియస్వామి
© 2017,www.logili.com All Rights Reserved.