Godavari Vachhinapudu Prajalu Cheppina Nadhi Charitra

By R Umamaheswari (Author)
Rs.280
Rs.280

Godavari Vachhinapudu Prajalu Cheppina Nadhi Charitra
INR
MANIMN0180
In Stock
280.0
Rs.280


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              గోదావరితో తమ జీవితాలు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయిన సంఖ్యాకులైన బడుగు జీవుల దృక్కోణం నుంచి చెప్పిన ఒక గొప్ప నది కథ ఇది. ఒక భావావేశంతో చెప్పిన ఈ కథ మీ మనసులకు పట్టివేసి పిండివేసి దిగ్బ్రాంతికి గురిచేసి సిగ్గుపడేట్లు కూడా చేస్తుంది. ఆ నది దానితో పాటు అది నడిపి నిలిపే జీవన వ్యవస్థలు విధ్వంసమవుతున్న తీరు మనకిందులో కనిపిస్తుంది. సుమారు 300 గ్రామాలూ ప్రణాళిక బద్దంగా, శాశ్వతంగా నీట మునగనున్న చిత్రమిది. ఏ రక్షణలు లేని సామాన్య భారతీయులు కొందరు బహుశా గతంలో ఎప్పుడు లేనంతటి స్థాయిలో ముంపుకు గురై శాశ్వతంగా నిర్వసితులు కానున్నారు. అనేకానేక అంశాలు ఇమిడి ఉన్న ఈ మొత్తం క్రమాన్ని ఉమామహేశ్వరి ఒక స్పష్టమైన దృక్పధంతో వివరించారు. ఆ వివరణలో గొప్ప పరిశోధనతో పాటు కథాకథనంలో ఒక కొత్తదనం ఉంది. 

                                                                                                   - ఆర్ ఉమామహేశ్వరి 

              గోదావరితో తమ జీవితాలు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయిన సంఖ్యాకులైన బడుగు జీవుల దృక్కోణం నుంచి చెప్పిన ఒక గొప్ప నది కథ ఇది. ఒక భావావేశంతో చెప్పిన ఈ కథ మీ మనసులకు పట్టివేసి పిండివేసి దిగ్బ్రాంతికి గురిచేసి సిగ్గుపడేట్లు కూడా చేస్తుంది. ఆ నది దానితో పాటు అది నడిపి నిలిపే జీవన వ్యవస్థలు విధ్వంసమవుతున్న తీరు మనకిందులో కనిపిస్తుంది. సుమారు 300 గ్రామాలూ ప్రణాళిక బద్దంగా, శాశ్వతంగా నీట మునగనున్న చిత్రమిది. ఏ రక్షణలు లేని సామాన్య భారతీయులు కొందరు బహుశా గతంలో ఎప్పుడు లేనంతటి స్థాయిలో ముంపుకు గురై శాశ్వతంగా నిర్వసితులు కానున్నారు. అనేకానేక అంశాలు ఇమిడి ఉన్న ఈ మొత్తం క్రమాన్ని ఉమామహేశ్వరి ఒక స్పష్టమైన దృక్పధంతో వివరించారు. ఆ వివరణలో గొప్ప పరిశోధనతో పాటు కథాకథనంలో ఒక కొత్తదనం ఉంది.                                                                                                     - ఆర్ ఉమామహేశ్వరి 

Features

  • : Godavari Vachhinapudu Prajalu Cheppina Nadhi Charitra
  • : R Umamaheswari
  • : Malupu Books
  • : MANIMN0180
  • : Paperback
  • : 2018
  • : 400
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Godavari Vachhinapudu Prajalu Cheppina Nadhi Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam