'విస్మయం కలిగించే పుస్తకం.... అద్భుతమైన పరిశోధన... మన రాజకీయ నాయకులు ఈ
పుస్తకాన్ని చదివేంత అక్షరాస్యులైయ్యుంటే బాగుండేది'
- ప్రహ్లద్ కకర్
'తప్పనిసరిగా చదవాల్సినది.... ద రోజబల్ లైన్ లా కుశాగ్రం'
- ప్రితిష్ నంది
' చాలా నచ్చింది.... అందరూ చదవాలని గట్టిగా చెబుతున్నా'
- అమిష్ త్రిపాఠి
క్రీ. పూ. 340వ సంవత్సరం. వేటాడబడుతున్న, వెంటాడబడుతున్న
బ్రాహ్మణయువకుడు ప్రియమైన తండ్రి భయంకర హత్యకు ప్రతీకారం
తీర్చుకొనడానికి చేసిన ప్రతిజ్ఞ.
కఠీనంగా, తొణక్కుండా, క్రూరంగా, ఎలాంటి నైతిక నియమాలు లేకుండా భారతదేశ రాజకీయ
వ్యూహకర్తలలో అత్యంత శక్తిమంతుడయ్యాడు. ప్రపంచ విజేత, దైవాంశ సంభూతుడు అని పేరొందిన
అలెగ్జాండర్ దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడి ముక్కలైన దేశాన్ని ఒక్కటిగా చేయడంలో
సఫలీకృతుడయ్యాడు.
రెండు శక్తుల బలహీనతలను పరస్పర వ్యతిరేకంగా పురికొల్పి, క్రూరమైన, ఆశ్చర్యం గొలిపే విజయాన్ని
సాధించి, శక్తిమంతమైన మౌర్య సామ్రాజ్య సింహాసనంపై చంద్రగుప్తుణ్ణి ప్రతిష్టించడంలో
కృతకృత్యుడయ్యాడు. చరిత్రలో కుశాగ్ర వ్యూహకర్త చాణక్యుడిగా ప్రసిద్ధుడతడు.
ప్రతిభగల తన మెదను కొంచెం ఉపయోగించి రాజ ప్రతిష్టాపకుడుగా తృప్తి చెంది - ఇంక తన
విజయానికి విసుగు చెంది అర్ధశాస్త్రాన్ని రాయడానికి వెళ్ళిపోయాడు.
చరిత్ర పునరావృతమవుతుంది. రెండు వేల మూడొందల యేళ్ళ తర్వాత గంగాసాగర్ మిత్ర అవతారంలో చాణక్యుణ్ణి మళ్ళీ పుట్టించింది. భారతదేశంలో చిన్న పట్టణంలోని బ్రాహ్మణఉపాధ్యాయుడు, అత్యాశగల వ్యక్తులను తోలుబొమ్మల్లా ఆడించాడు - మురికివాడలో పుట్టి, అందమైన, శక్తిమంతురాలుగా ఎదిగిన ఆడపిల్లలతో సహా అందరినీ ఆడించాడు.
ఆధునిక భారతదేశం కూడా ప్రాచీన భారతంలా వర్గద్వేషం, అవినీతి, విభజన రాజకీయాలు కలిగి ఉన్నదే - ఈ పరిస్థితి గంగాసాగర్ పండుగ చేసుకొనే వీలున్నదే. అత్యాశ, అవినీతి, లైంగిక అక్రమాలను వేటాడే
ఈ జిత్తులమారి పండితుడు భారతదేశాన్ని ఐక్యం చేసే మహిమను చూపగలడా?
చాణక్యుడి మంత్రం మళ్ళీ మహిమ చూపుతుందా?
'విస్మయం కలిగించే పుస్తకం.... అద్భుతమైన పరిశోధన... మన రాజకీయ నాయకులు ఈ పుస్తకాన్ని చదివేంత అక్షరాస్యులైయ్యుంటే బాగుండేది' - ప్రహ్లద్ కకర్ 'తప్పనిసరిగా చదవాల్సినది.... ద రోజబల్ లైన్ లా కుశాగ్రం' - ప్రితిష్ నంది ' చాలా నచ్చింది.... అందరూ చదవాలని గట్టిగా చెబుతున్నా' - అమిష్ త్రిపాఠి క్రీ. పూ. 340వ సంవత్సరం. వేటాడబడుతున్న, వెంటాడబడుతున్న బ్రాహ్మణయువకుడు ప్రియమైన తండ్రి భయంకర హత్యకు ప్రతీకారం తీర్చుకొనడానికి చేసిన ప్రతిజ్ఞ. కఠీనంగా, తొణక్కుండా, క్రూరంగా, ఎలాంటి నైతిక నియమాలు లేకుండా భారతదేశ రాజకీయ వ్యూహకర్తలలో అత్యంత శక్తిమంతుడయ్యాడు. ప్రపంచ విజేత, దైవాంశ సంభూతుడు అని పేరొందిన అలెగ్జాండర్ దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడి ముక్కలైన దేశాన్ని ఒక్కటిగా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. రెండు శక్తుల బలహీనతలను పరస్పర వ్యతిరేకంగా పురికొల్పి, క్రూరమైన, ఆశ్చర్యం గొలిపే విజయాన్ని సాధించి, శక్తిమంతమైన మౌర్య సామ్రాజ్య సింహాసనంపై చంద్రగుప్తుణ్ణి ప్రతిష్టించడంలో కృతకృత్యుడయ్యాడు. చరిత్రలో కుశాగ్ర వ్యూహకర్త చాణక్యుడిగా ప్రసిద్ధుడతడు. ప్రతిభగల తన మెదను కొంచెం ఉపయోగించి రాజ ప్రతిష్టాపకుడుగా తృప్తి చెంది - ఇంక తన విజయానికి విసుగు చెంది అర్ధశాస్త్రాన్ని రాయడానికి వెళ్ళిపోయాడు. చరిత్ర పునరావృతమవుతుంది. రెండు వేల మూడొందల యేళ్ళ తర్వాత గంగాసాగర్ మిత్ర అవతారంలో చాణక్యుణ్ణి మళ్ళీ పుట్టించింది. భారతదేశంలో చిన్న పట్టణంలోని బ్రాహ్మణఉపాధ్యాయుడు, అత్యాశగల వ్యక్తులను తోలుబొమ్మల్లా ఆడించాడు - మురికివాడలో పుట్టి, అందమైన, శక్తిమంతురాలుగా ఎదిగిన ఆడపిల్లలతో సహా అందరినీ ఆడించాడు. ఆధునిక భారతదేశం కూడా ప్రాచీన భారతంలా వర్గద్వేషం, అవినీతి, విభజన రాజకీయాలు కలిగి ఉన్నదే - ఈ పరిస్థితి గంగాసాగర్ పండుగ చేసుకొనే వీలున్నదే. అత్యాశ, అవినీతి, లైంగిక అక్రమాలను వేటాడే ఈ జిత్తులమారి పండితుడు భారతదేశాన్ని ఐక్యం చేసే మహిమను చూపగలడా? చాణక్యుడి మంత్రం మళ్ళీ మహిమ చూపుతుందా?© 2017,www.logili.com All Rights Reserved.