దూరపు నీలాచ్చాయల్లోనూ, నిర్నిద్రమైన నీలాకాశం కింద కలల అలల మహా సౌందర్య అనుభవ పాఠ౦ 'శాంతినికేతన్'. చెట్టు నీడ ఏట వాలుగా ప్రసరించే అరుగుపై నిర్మలమైన ప్రేమను, పూర్ణమాధుర్యాన్ని స్మృతులు స్మృతులుగా ఆవిష్కరించుకుంటూ విశ్వగాన జ్ఞానకాంతిని స్వప్నిస్తూ - నివ్వెర పరిచే ఆకుపచ్చలోక ప్రకృతి కాంక్షను, అరునోదయ ఆకా౦క్షను, తేజార్ణవం పైన వికసించే పద్మ సౌందర్యాన్ని స్మరిస్తూ, స్పృశిస్తూ నిరీక్షించే యాత్రికుడి భావనకు ప్రతీక 'శాంతినికేతన్'.
- డా.వేంపల్లి గంగాధర్
దూరపు నీలాచ్చాయల్లోనూ, నిర్నిద్రమైన నీలాకాశం కింద కలల అలల మహా సౌందర్య అనుభవ పాఠ౦ 'శాంతినికేతన్'. చెట్టు నీడ ఏట వాలుగా ప్రసరించే అరుగుపై నిర్మలమైన ప్రేమను, పూర్ణమాధుర్యాన్ని స్మృతులు స్మృతులుగా ఆవిష్కరించుకుంటూ విశ్వగాన జ్ఞానకాంతిని స్వప్నిస్తూ - నివ్వెర పరిచే ఆకుపచ్చలోక ప్రకృతి కాంక్షను, అరునోదయ ఆకా౦క్షను, తేజార్ణవం పైన వికసించే పద్మ సౌందర్యాన్ని స్మరిస్తూ, స్పృశిస్తూ నిరీక్షించే యాత్రికుడి భావనకు ప్రతీక 'శాంతినికేతన్'. - డా.వేంపల్లి గంగాధర్
© 2017,www.logili.com All Rights Reserved.