Travelogue Mexico, Grand Caymen And Jamaica

Rs.160
Rs.160

Travelogue Mexico, Grand Caymen And Jamaica
INR
MANIMN0861
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఓ క్రూజ్ లో సగటున ఎంతమంది ప్రయాణించవచ్చు?

మాయన్స్ ఏ ఖండం నించి మెక్సికోకి వలస వెళ్లరు?

మెక్సికోలో మాత్రమే తయారయ్యే మద్యం ఏమిటి?

కేమాన్ ఐలాండ్స్ ప్రజలు ఏ విషయంలో ఇండియన్స్ కి విరుద్ధం?

కేమాన్ ప్రజల మీద టెక్స్ ని రద్దు చేసిన బ్రిటిష్ రాజు ఎవరు?

జమైకాలో చరిత్ర సృష్టించిన పండు?

జమైకకి, జేమ్స్ బాండ్ కి గల సంబంధం ఏమిటి?

                                ఆగస్టు 2013 లో 5 రోజులు, ఆగస్టు 2018 లో 8 రోజులు,మెక్సికో, గ్రాండ్ కేమాన్ , జమైకా దేశాలని క్రూజ్ లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ట్రావెలాగ్ ఇది. వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతి చిన్నా విషయాన్నీ రాయడంలో అందెవేసిన చెయ్య అయినా మల్లాది కలం నుంచి వేలువద్ద 12 వ ట్రావెలాగ్ మెక్సికో, గ్రాండ్ కేమాన్,జమైకా, జనరల్ నాలెడ్జ్, ప్రయాణాలు ఇష్టపడే వారికీ ఇది నచ్చుతుంది.

ఓ క్రూజ్ లో సగటున ఎంతమంది ప్రయాణించవచ్చు? మాయన్స్ ఏ ఖండం నించి మెక్సికోకి వలస వెళ్లరు? మెక్సికోలో మాత్రమే తయారయ్యే మద్యం ఏమిటి? కేమాన్ ఐలాండ్స్ ప్రజలు ఏ విషయంలో ఇండియన్స్ కి విరుద్ధం? కేమాన్ ప్రజల మీద టెక్స్ ని రద్దు చేసిన బ్రిటిష్ రాజు ఎవరు? జమైకాలో చరిత్ర సృష్టించిన పండు? జమైకకి, జేమ్స్ బాండ్ కి గల సంబంధం ఏమిటి?                                 ఆగస్టు 2013 లో 5 రోజులు, ఆగస్టు 2018 లో 8 రోజులు,మెక్సికో, గ్రాండ్ కేమాన్ , జమైకా దేశాలని క్రూజ్ లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ట్రావెలాగ్ ఇది. వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతి చిన్నా విషయాన్నీ రాయడంలో అందెవేసిన చెయ్య అయినా మల్లాది కలం నుంచి వేలువద్ద 12 వ ట్రావెలాగ్ మెక్సికో, గ్రాండ్ కేమాన్,జమైకా, జనరల్ నాలెడ్జ్, ప్రయాణాలు ఇష్టపడే వారికీ ఇది నచ్చుతుంది.

Features

  • : Travelogue Mexico, Grand Caymen And Jamaica
  • : Malladi Venkata Krishna Murthy
  • : Lipi Publications
  • : MANIMN0861
  • : Paperback
  • : 2019
  • : 148
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Travelogue Mexico, Grand Caymen And Jamaica

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam