భగవంతుని ఆరాధించడం భావదారాధన - దేవుని పూజించడం దేవపూజ - నిత్యo చేసే భగవదర్చన నిత్యర్చన - ఇంట్లో చేసుకోను పూజ కేవలం తన కోసం చేసుకోనేది గనుక స్వార్ధ యజనము - వ్యవస్థీకృత దేవాలయాలలో రాజా రాష్ట్ర గ్రామా యజమానాదుల అభివృధ్యర్ధం చేసే పూజ పరార్ధ యజనము. స్వార్దయజనం ఇళ్లలో చేసుకోవచ్చు, దేవాలయాలలో చేయించుకొననువచ్చు. విష్ణపాలయాలలో అయితే అర్చకస్వామి మాత్రమే చేయవలెనను నియమ మన్నదిగనుక ఆయనచే చేయించుకొనడం సంప్రదాయం. ఆలా చేసుకొన్నా చేయించుకొన్నా స్వార్దయజనం ఒక వ్యక్తి తన కోసం జరిగించే / జరిగింపజేసే కమ్మకర్మ. పరార్ధయాజనం ముఖ్యంగా ముందుచెప్పిన విధంగా రాజా రాష్ట్రాదులకోసం వ్యవస్థీకృతదేవాలయాలలో దానికై నియమించి బడిన అర్చకస్వామి చేసే పూజావిధానం.
-రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు.