శ్రీమాన్ డా|| రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు గారు గొప్ప పరిశోధకులు. వ్యయప్రయాసలకోర్చి చాలచోట్ల పర్యటించి తాళపత్రాలు, వ్రాతప్రతులు సేకరించి ఇలగ్రంధరూపంలో అందించారు. ఎనాడోఉద్యగ విరమణచేసిన వీరికి, దీనివల్ల ఓనగుడే ఉద్యోగ ఆర్థికప్రయోజనాలేవి లేవు. కేవలం ఆధ్యాత్మిక సమాజసేవగానే ఈ గ్రంధమును సిద్ధం చేసారు. విశేషించి పాంచరాత్రాగమవిషయంలో వీరు చేసిన సేవ అనితరసాధ్యము. వీరి "భగవత్ కళ్యాణమహోత్సవము" తెలుగుననేకాక సంస్కృత, తమిళ, కన్నడ భాషలందునూ వెలువడినదన విరికృషియేట్టిదో గ్రహించవచ్చును. శిలాశాసన, తామ్రశాసనాదులు కూడా పరిశీలించి, విశ్లేషించి వెలుగులోకి తేవటం వీరి ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనం.
- డా|| రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు.