ఐదు శతాబ్దముల క్రితము శ్రీ స్వాత్మారామ యోగివర్యులచే సంస్కృత భాషలో వ్రాయబడిన 'హఠయోగ ప్రదీపిక' గ్రంథమును పఠానయోగ్యమైన చక్కని తెలుగు భాషలోనికి అనువదించిన యోగాచార్య సంపత కుమార్ గారు అభినందనీయులు. మూల గ్రంథంలోని శ్లోకములను సంస్కృత లిపిలోను, తెలుగు లిపిలోను ముద్రించటం వాటిని సవివరంగా తేట తెలుగులోనికి అనువదించటం, వివిధ ప్రాచీన గ్రంథాల నుండి సారూప్యత గల శ్లోకాలను అందించటం, ప్రధానంగా ఫోటోలతో సహా యోగ ప్రక్రియలను ప్రదర్శించటం అద్భుతంగా ఉన్నది. ప్రతీ భారతీయుడూ చదవదగిన పుస్తకం.
- డా మఱ్ఱి కృష్ణారెడ్డి
ఐదు శతాబ్దముల క్రితము శ్రీ స్వాత్మారామ యోగివర్యులచే సంస్కృత భాషలో వ్రాయబడిన 'హఠయోగ ప్రదీపిక' గ్రంథమును పఠానయోగ్యమైన చక్కని తెలుగు భాషలోనికి అనువదించిన యోగాచార్య సంపత కుమార్ గారు అభినందనీయులు. మూల గ్రంథంలోని శ్లోకములను సంస్కృత లిపిలోను, తెలుగు లిపిలోను ముద్రించటం వాటిని సవివరంగా తేట తెలుగులోనికి అనువదించటం, వివిధ ప్రాచీన గ్రంథాల నుండి సారూప్యత గల శ్లోకాలను అందించటం, ప్రధానంగా ఫోటోలతో సహా యోగ ప్రక్రియలను ప్రదర్శించటం అద్భుతంగా ఉన్నది. ప్రతీ భారతీయుడూ చదవదగిన పుస్తకం. - డా మఱ్ఱి కృష్ణారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.