Kundalini

By Yogiraj Manohar Harkare (Author), Vaidik Vishwa (Author)
Rs.35
Rs.35

Kundalini
INR
VICTORY120
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                 యోగ అంటే బాగా ఆసక్తి పెరుగుతున్న రోజులివి. ఈ యోగాసక్తి గల ఏ మతాచారం, నమ్మకములతో గాని, ఎటువంటి ఆర్థిక పరిస్థితులలో గాని ఉన్నాడన్నది ప్రధానం గాదు. నిరంతరమైన అన్వేషణా ఫలితంగా జనితమయి నటువంటి ప్రేరణయే ఈ యోగాసక్తి. ఇది శాస్త్రియయుగము అనబడుచున్నది. అసంఖ్యాకమైన అన్వేషణలు చేయబడుతూ ఎన్నో ఉపకరణాలు కనిపెట్టబడుతున్నాయి. ప్రతి వ్యక్తి కాంక్షించినట్లుగా తళతళలాడే మెరిసేటటువంటి సాధనలెన్నో సంతోషాన్ని తద్వారా ఆనందాన్ని కలుగజేస్తాయని మనలో చాలా మందిని భ్రమింపజేశాయి. కొంత కాలం మంచి ప్రశాంతత అలముకొన్నది. అయితే ఇవన్నీ నిజమైన ఆనందాన్ని కలుగజేసేటటువంటి సాధనాలు కావని, తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే కలిగించి శరీరాన్ని దుర్భలపరిచే మత్తుమందు లాంటివని గుర్తించడం జరుగుచున్నది.

                                                                                                                 - యోగిరాజ్ మనోహర్ హర్ కరె 

                 యోగ అంటే బాగా ఆసక్తి పెరుగుతున్న రోజులివి. ఈ యోగాసక్తి గల ఏ మతాచారం, నమ్మకములతో గాని, ఎటువంటి ఆర్థిక పరిస్థితులలో గాని ఉన్నాడన్నది ప్రధానం గాదు. నిరంతరమైన అన్వేషణా ఫలితంగా జనితమయి నటువంటి ప్రేరణయే ఈ యోగాసక్తి. ఇది శాస్త్రియయుగము అనబడుచున్నది. అసంఖ్యాకమైన అన్వేషణలు చేయబడుతూ ఎన్నో ఉపకరణాలు కనిపెట్టబడుతున్నాయి. ప్రతి వ్యక్తి కాంక్షించినట్లుగా తళతళలాడే మెరిసేటటువంటి సాధనలెన్నో సంతోషాన్ని తద్వారా ఆనందాన్ని కలుగజేస్తాయని మనలో చాలా మందిని భ్రమింపజేశాయి. కొంత కాలం మంచి ప్రశాంతత అలముకొన్నది. అయితే ఇవన్నీ నిజమైన ఆనందాన్ని కలుగజేసేటటువంటి సాధనాలు కావని, తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే కలిగించి శరీరాన్ని దుర్భలపరిచే మత్తుమందు లాంటివని గుర్తించడం జరుగుచున్నది.                                                                                                                  - యోగిరాజ్ మనోహర్ హర్ కరె 

Features

  • : Kundalini
  • : Yogiraj Manohar Harkare
  • : Vaidik Viswa Prachuranalu
  • : VICTORY120
  • : Paperback
  • : 2016
  • : 87
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kundalini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam