నిరంతరమైన భారతీయ యోగవిజ్ఞానాన్ని ఆకళింపుచేసుకొని, సాక్షాత్కారం పొందిన వారు యోగిరాజ్ గురువులు. వారు మూడేండ్ల పసి ప్రాయంలోనే అయత్నకృతంగా ధ్యానమగ్నులైనారు. తరువాత ప్రపచంలోని మహితాత్ములైన జ్ఞానుల ఆశీర్వాదాలను పొందారు. అమరులైన భారతీయ యోగి బాబాజీగారితో అసవతీర్ణమైన అనుభవం వారికి సిద్ధించిన తరువాత ఈ యోగి సంపూర్ణంగా పరివర్తన చెంది హిమాలయ యోగుల నిగూఢ రహస్యాలు మరియు క్రియాయోగ యొక్క 'వెలుగుల పథాన్ని' ప్రాచీన, మౌలిక రీతిలో వెల్లడించగల శక్తిని ఆశీర్వాదంగా పొందారు.
'స్వేచ్చకు రెక్కలు' అనే ఈ కథనం, గృహస్తుడైన ఈ యోగి తన జీవితాన్ని జాగృతపరిచినట్టి వ్యక్తిగత అనుభవాలను, భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాల, పవిత్ర శక్తిపీఠాల సందర్శనం, స్వల్పనివాస కాలంలో కలిగిన అనుభూతులను జీవితం యొక్క నిగూఢమైన రహస్యాలను, అమరత్వం మరియు ఆత్మసాక్షాత్కారాలను మనకు విశదీకరిస్తుంది.
నిరంతరమైన భారతీయ యోగవిజ్ఞానాన్ని ఆకళింపుచేసుకొని, సాక్షాత్కారం పొందిన వారు యోగిరాజ్ గురువులు. వారు మూడేండ్ల పసి ప్రాయంలోనే అయత్నకృతంగా ధ్యానమగ్నులైనారు. తరువాత ప్రపచంలోని మహితాత్ములైన జ్ఞానుల ఆశీర్వాదాలను పొందారు. అమరులైన భారతీయ యోగి బాబాజీగారితో అసవతీర్ణమైన అనుభవం వారికి సిద్ధించిన తరువాత ఈ యోగి సంపూర్ణంగా పరివర్తన చెంది హిమాలయ యోగుల నిగూఢ రహస్యాలు మరియు క్రియాయోగ యొక్క 'వెలుగుల పథాన్ని' ప్రాచీన, మౌలిక రీతిలో వెల్లడించగల శక్తిని ఆశీర్వాదంగా పొందారు. 'స్వేచ్చకు రెక్కలు' అనే ఈ కథనం, గృహస్తుడైన ఈ యోగి తన జీవితాన్ని జాగృతపరిచినట్టి వ్యక్తిగత అనుభవాలను, భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాల, పవిత్ర శక్తిపీఠాల సందర్శనం, స్వల్పనివాస కాలంలో కలిగిన అనుభూతులను జీవితం యొక్క నిగూఢమైన రహస్యాలను, అమరత్వం మరియు ఆత్మసాక్షాత్కారాలను మనకు విశదీకరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.