Swecchaku Sankellu

Rs.70
Rs.70

Swecchaku Sankellu
INR
PRAJASH337
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              దేశంలో అసహనం పెచ్చుమీరుతుంది. ఎవరి స్వేచ్చకు తగ్గట్టు వారు జీవించాలన్న పద్ధతిని తుంగలో తొక్కి, తాము నిర్దేశించినట్టే జీవించాలని సంఘపరివార్ శక్తులు శాసిస్తున్నాయి. ఏం తినాలి? ఏం మాట్లాడాలి? ఏ దుస్తులు ధరించాలి? అనే విషయాన్ని వారే నిర్దేశిస్తున్నారు. కాదని ఎదురు నిలిచిన వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. 2015 తరువాత భావప్రకటనా స్వేచ్చ ఒక కలగా మారింది. కల్బుర్గీ, దబోల్కర్, గౌరీలంకేష్ లను పొట్టన పెట్టుకున్నారు.

             కంచే ఐలయ్య లాంటి దళితవాద రచయితలను బెదిరిస్తున్నారు. పెచ్చుమీరుతున్న అసహనాన్ని వ్యతిరేకిస్తూ, రచయితల పై దాడులను నిరసిస్తూ కొంతమంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కిచ్చేసిన పరిస్థితిని చూశాం. గోమాంసం, లవ్ జీహాద్ పేరిట దళితులను, ముస్లిములను, మైనారిటీలను ఊచకోత కోస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తూ పురుషులతో సమానంగా సమాజపురోగతిలో పాలుపంచుకుంటున్న మహిళలను మళ్ళీ వంటింటికే పరిమితం చేసే విధానాలు తీసుకొస్తున్నారు. దేశంలో సామరస్యాన్ని కాపాడాల్సిన పాలకులే నిస్సిగ్గుగా భౌతిక దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సాహిస్తూ వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పత్రికల్లో వెలువడిన వ్యాసాలను సంగ్రహించి వేసిన పుస్తకమే 'స్వేచ్చకు సంకెళ్ళు'.

              దేశంలో అసహనం పెచ్చుమీరుతుంది. ఎవరి స్వేచ్చకు తగ్గట్టు వారు జీవించాలన్న పద్ధతిని తుంగలో తొక్కి, తాము నిర్దేశించినట్టే జీవించాలని సంఘపరివార్ శక్తులు శాసిస్తున్నాయి. ఏం తినాలి? ఏం మాట్లాడాలి? ఏ దుస్తులు ధరించాలి? అనే విషయాన్ని వారే నిర్దేశిస్తున్నారు. కాదని ఎదురు నిలిచిన వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. 2015 తరువాత భావప్రకటనా స్వేచ్చ ఒక కలగా మారింది. కల్బుర్గీ, దబోల్కర్, గౌరీలంకేష్ లను పొట్టన పెట్టుకున్నారు.              కంచే ఐలయ్య లాంటి దళితవాద రచయితలను బెదిరిస్తున్నారు. పెచ్చుమీరుతున్న అసహనాన్ని వ్యతిరేకిస్తూ, రచయితల పై దాడులను నిరసిస్తూ కొంతమంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కిచ్చేసిన పరిస్థితిని చూశాం. గోమాంసం, లవ్ జీహాద్ పేరిట దళితులను, ముస్లిములను, మైనారిటీలను ఊచకోత కోస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తూ పురుషులతో సమానంగా సమాజపురోగతిలో పాలుపంచుకుంటున్న మహిళలను మళ్ళీ వంటింటికే పరిమితం చేసే విధానాలు తీసుకొస్తున్నారు. దేశంలో సామరస్యాన్ని కాపాడాల్సిన పాలకులే నిస్సిగ్గుగా భౌతిక దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సాహిస్తూ వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పత్రికల్లో వెలువడిన వ్యాసాలను సంగ్రహించి వేసిన పుస్తకమే 'స్వేచ్చకు సంకెళ్ళు'.

Features

  • : Swecchaku Sankellu
  • : Prajashakthi Book House
  • : Prajashakthi Book House
  • : PRAJASH337
  • : Paperback
  • : 2017
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swecchaku Sankellu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam