తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడిగా పరిచయమైన చేకూరి రామారావు ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషా శాస్త్రంలో, ఆయన అమెరికాలో కోర్నెల్ యునివర్సిటీ నుంచి పి.హెచ్.డి డిగ్రీలు పొందారు. ఆయన తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనలు భాషా పరిశోధకులు విలువైనవిగా పరిగణిస్తారు.
ఆయన చేసిన భాషా పరిశోధనకు తెలుగు వాక్యం అనే పుస్తకం సంగ్రహ రూపం అనతి కాలంలోనే ఇది పండితుల మన్నన పొందింది. కేంద్ర సివిలు సర్వీసు పరిక్షలకు, రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల కోర్సులకు, ఇతర పోటి పరిక్షలకు పాఠ్యగ్రంథమైనది.
చేరా తెలుగు భాషపై విస్తృత పరిశోధనలు తెలుగులో వెలుగులు, భాషాతరంగం, భాషానువర్తనం అనే పుస్తకాలలో చూడవచ్చు.
తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడిగా పరిచయమైన చేకూరి రామారావు ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషా శాస్త్రంలో, ఆయన అమెరికాలో కోర్నెల్ యునివర్సిటీ నుంచి పి.హెచ్.డి డిగ్రీలు పొందారు. ఆయన తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనలు భాషా పరిశోధకులు విలువైనవిగా పరిగణిస్తారు. ఆయన చేసిన భాషా పరిశోధనకు తెలుగు వాక్యం అనే పుస్తకం సంగ్రహ రూపం అనతి కాలంలోనే ఇది పండితుల మన్నన పొందింది. కేంద్ర సివిలు సర్వీసు పరిక్షలకు, రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల కోర్సులకు, ఇతర పోటి పరిక్షలకు పాఠ్యగ్రంథమైనది. చేరా తెలుగు భాషపై విస్తృత పరిశోధనలు తెలుగులో వెలుగులు, భాషాతరంగం, భాషానువర్తనం అనే పుస్తకాలలో చూడవచ్చు.
venkatesu.d
© 2017,www.logili.com All Rights Reserved.