జ్ఞానలోగిళ్ళు - విశ్వవిద్యాలయాల విద్యపై విశ్లేషణలు
సైన్స్ అండ్ టెక్నాలజీ గుడిసెల మట్టి పాదాల దాకా వెళ్ళినప్పుడు మాత్రమే మన విశ్వవిద్యాలయాలు విజయం సాధించినట్లుగా చెప్పాలి. ఈ కృషి ఎంత మేరకు జరిగిందో, ఎంతమేరకు జరగాలో అన్న విషయంలో చుక్కా రామయ్య తన ఆలోచనల ద్వారా తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా పరిశోధనలు ఏ కోణంలో జరగాలో? ఎవరికోసం జరగాలో? ఎందుకోసం జరగాలో? ఆయన సూటిగా చెబుతున్నారు. అదే రామయ్య ఆలోచనల 'జ్ఞానలోగిళ్ళు' ఈ జ్ఞానలోగిళ్ళు ఈ దేశ విముక్తికి వాకిళ్ళుగా మారాలని రామయ్య తపన పడుతున్నారు.
జ్ఞానలోగిళ్ళు - విశ్వవిద్యాలయాల విద్యపై విశ్లేషణలు సైన్స్ అండ్ టెక్నాలజీ గుడిసెల మట్టి పాదాల దాకా వెళ్ళినప్పుడు మాత్రమే మన విశ్వవిద్యాలయాలు విజయం సాధించినట్లుగా చెప్పాలి. ఈ కృషి ఎంత మేరకు జరిగిందో, ఎంతమేరకు జరగాలో అన్న విషయంలో చుక్కా రామయ్య తన ఆలోచనల ద్వారా తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా పరిశోధనలు ఏ కోణంలో జరగాలో? ఎవరికోసం జరగాలో? ఎందుకోసం జరగాలో? ఆయన సూటిగా చెబుతున్నారు. అదే రామయ్య ఆలోచనల 'జ్ఞానలోగిళ్ళు' ఈ జ్ఞానలోగిళ్ళు ఈ దేశ విముక్తికి వాకిళ్ళుగా మారాలని రామయ్య తపన పడుతున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.