ఇన్ కంటాక్స్ ఒక డైనమిక్ సబ్జెక్టు. అది సంవత్సర సంవత్సరానికి మార్పులు సంతరించుకుంటుంది. కొత్త నియమాలు, నిబంధనలు అందులో చోటుచేసుకుంటాయి. అలాంటి సముద్రంలాంటి సబ్జెక్టులో చాలా తేలికగా సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా టాక్స్ టిప్ లు, టెక్నిక్ లు ఇవ్వడం సులభం కాదు. అయినప్పటికీ ఆ భగీరధ ప్రయత్నాన్ని మేము చేశాం. ఇందులో ఇచ్చిన టిప్ లు, టెక్నిక్ లు చాలా మందికి తెలియవు. అంతెందుకు, పేరు పొందిన చార్టెడ్ అక్కౌంటెంట్ లకు కూడా ఇందులో కొన్ని విషయాలు గుర్తురాకపోవచ్చు. అందువల్ల సామాన్యులు ఇందులో టిప్ లు, టెక్నిక్ లు తెలుసుకొని తమ ఆదాయపన్నుని ఆదా చేసుకోగలరు.
ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రతి టిప్ మీకు అన్వయించకపోవచ్చు. కాకపొతే మీకు సంబంధించిన టాక్స్ టిప్ ని టిక్ పెట్టుకొని మీరు రిటన్ ని సబ్ మిట్ చేసేటపుడో, ఆడిటర్ దగ్గరకు వెళ్లినపుడో గుర్తు పెట్టుకొని, తదనుగునంగా మార్పులు చేసుకొని పన్ను ఆదాయాన్ని తగ్గించుకోగలరు. ఈ పుస్తక రచనలో మా రాతప్రతిని చదివి తగు సలహాలు ఇచ్చిన మిత్రులు EVCM శాస్త్రిగారికి, చిన్నికృష్ణ కి మా కృతఙ్ఞతలు. ఏది ఏమైనా సామాన్యులకు సైతం తేలికగా అర్ధమయ్యేటట్లుగా ఇచ్చిన ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మేము భావిస్తున్నాం.
ఇన్ కంటాక్స్ ఒక డైనమిక్ సబ్జెక్టు. అది సంవత్సర సంవత్సరానికి మార్పులు సంతరించుకుంటుంది. కొత్త నియమాలు, నిబంధనలు అందులో చోటుచేసుకుంటాయి. అలాంటి సముద్రంలాంటి సబ్జెక్టులో చాలా తేలికగా సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా టాక్స్ టిప్ లు, టెక్నిక్ లు ఇవ్వడం సులభం కాదు. అయినప్పటికీ ఆ భగీరధ ప్రయత్నాన్ని మేము చేశాం. ఇందులో ఇచ్చిన టిప్ లు, టెక్నిక్ లు చాలా మందికి తెలియవు. అంతెందుకు, పేరు పొందిన చార్టెడ్ అక్కౌంటెంట్ లకు కూడా ఇందులో కొన్ని విషయాలు గుర్తురాకపోవచ్చు. అందువల్ల సామాన్యులు ఇందులో టిప్ లు, టెక్నిక్ లు తెలుసుకొని తమ ఆదాయపన్నుని ఆదా చేసుకోగలరు. ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రతి టిప్ మీకు అన్వయించకపోవచ్చు. కాకపొతే మీకు సంబంధించిన టాక్స్ టిప్ ని టిక్ పెట్టుకొని మీరు రిటన్ ని సబ్ మిట్ చేసేటపుడో, ఆడిటర్ దగ్గరకు వెళ్లినపుడో గుర్తు పెట్టుకొని, తదనుగునంగా మార్పులు చేసుకొని పన్ను ఆదాయాన్ని తగ్గించుకోగలరు. ఈ పుస్తక రచనలో మా రాతప్రతిని చదివి తగు సలహాలు ఇచ్చిన మిత్రులు EVCM శాస్త్రిగారికి, చిన్నికృష్ణ కి మా కృతఙ్ఞతలు. ఏది ఏమైనా సామాన్యులకు సైతం తేలికగా అర్ధమయ్యేటట్లుగా ఇచ్చిన ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మేము భావిస్తున్నాం.
© 2017,www.logili.com All Rights Reserved.