"ఇటీవల 'స్వాతి' సపరివార పత్రికలో సంచలనం సృష్టించిన నవల ఇది. ఇప్పటివరకు రాసిన నవలల్లో అత్యధిక మలుపులు తిప్పిన నవల ఇది.
హై - రేంజ్ పొలిటికల్ థ్రిల్లర్స్ రాయడం నాకిష్టం. నా ఇతర నవలల్లోనూ ఈ నవలలో కూడా ప్రధాని పాత్ర ప్రముఖంగా కన్పిస్తుంది. ఓ ప్రధానికి, ఆమె మాజీ ప్రియుడైన ఓ సైంటిస్టుకు మధ్య జరిగే రసవత్తరమైన పోరాటమే ఈ నవల సారాంశం. చదివి ఆనందించండి.
- కిరణ్ కుమార్
"ఇటీవల 'స్వాతి' సపరివార పత్రికలో సంచలనం సృష్టించిన నవల ఇది. ఇప్పటివరకు రాసిన నవలల్లో అత్యధిక మలుపులు తిప్పిన నవల ఇది. హై - రేంజ్ పొలిటికల్ థ్రిల్లర్స్ రాయడం నాకిష్టం. నా ఇతర నవలల్లోనూ ఈ నవలలో కూడా ప్రధాని పాత్ర ప్రముఖంగా కన్పిస్తుంది. ఓ ప్రధానికి, ఆమె మాజీ ప్రియుడైన ఓ సైంటిస్టుకు మధ్య జరిగే రసవత్తరమైన పోరాటమే ఈ నవల సారాంశం. చదివి ఆనందించండి. - కిరణ్ కుమార్
This Novel Subject is very good
© 2017,www.logili.com All Rights Reserved.