ఈ పుస్తకంలో అనేకానేక విషయాలపై దాదాపు వంద వ్యాసాలు ఉన్నాయి. వీటిని ఒకటికి రెండుసార్లు చదువుకుంటే చాలు..... పరీక్షలో అడిగిన వ్యాసాన్ని అర వ్యాసాన్ని అర గంటలోగా రాసెయ్యవచ్చు.
ఈ వ్యాసాల్లో వస్తు వైవిధ్యం అనంతం. పుస్తకం తెరవగానే మిమ్మల్ని పలకరించేది 'ఇంటర్వ్యూ అంటే బూచి కాదు'. ఈ వ్యాసం చదివి పద్దతిగా ఇంట ఆన్సర్ చేస్తే ఉద్యోగం మిమ్మల్ని వరించినట్టే.
మీరు ఈ పుస్తకంలో వ్యాసాలను తిరగేస్తుంటే ఒకదాన్ని మించి మరొకటి మిమ్మల్ని చదివిస్తుంది. 'ఉమ్మడి కుటుంబంలో మంచి, చెడులను ఒక వ్యాసం వివరిస్తే, చదువుతో పాటు ఆటలు కూడా అంతే ముఖ్యమని మరొక వ్యాసం హితవు చెపుతుంది. 'నేను కలలు కనే భారత్' ఎలా ఉండాలని ఒక వ్యాసం మిమ్మల్ని కలల లోకంలోకి తీసుకెళితే, బిచ్చగాళ్ల సమస్యపై మరొక వ్యాసం మీకు వాస్తవాలను గుర్తు చేసి, భిక్షాటన నిర్ములనకు మీరేం చేయాలో చెప్తుంది.
- జె. ఎల్. నరసింహారావు
ఈ పుస్తకంలో...