ఉన్నదాంతో సంతృప్తి చెందడం
గొప్ప విషయమే !
అయితే నీ అర్హతకు తగింది
సాధించే ప్రయత్నం మానకు.
అరవయ్యేళ్ళ వయస్సునే బంధంలో పడి వెనక్కు వెళ్లి వెతికితే దొరికిన అనుభవాల భావాలివి. ఇవి స్వయాలోచన జనితాలని అమ్మానాన్నల అనగా చెప్పగలను. వీటిని నిత్యసత్యాలుగా, నీతి ప్రభోదాలుగా చూడకండి. స్నేహితం చిగురించే వేళ మనసు మాటలు పంచుకున్నట్లుగా స్వీకరించండి. రచయితకూ, పాటకుడికీ మధ్య మంచి స్నేహాన్ని పెంచేవిగా ఆస్వాదించండి.
.... రాంపా
ఉన్నదాంతో సంతృప్తి చెందడం గొప్ప విషయమే ! అయితే నీ అర్హతకు తగింది సాధించే ప్రయత్నం మానకు. అరవయ్యేళ్ళ వయస్సునే బంధంలో పడి వెనక్కు వెళ్లి వెతికితే దొరికిన అనుభవాల భావాలివి. ఇవి స్వయాలోచన జనితాలని అమ్మానాన్నల అనగా చెప్పగలను. వీటిని నిత్యసత్యాలుగా, నీతి ప్రభోదాలుగా చూడకండి. స్నేహితం చిగురించే వేళ మనసు మాటలు పంచుకున్నట్లుగా స్వీకరించండి. రచయితకూ, పాటకుడికీ మధ్య మంచి స్నేహాన్ని పెంచేవిగా ఆస్వాదించండి. .... రాంపా© 2017,www.logili.com All Rights Reserved.