తెలుగు పలుకులంటే అవ్యాజమైన ప్రేమసుగుణ౦ ఉన్నవాడి 'సరదా రోదన' హమ్మయ్య - అమ్మయ్య, అమ్మ, అయ్య - వామ్మో, వాయ్యో - అమ్మా, నాన్న! మకుటం దొరికింది. నేనులో నేను - నన్ను నేను తిట్టుకున్న తిట్టు - చీకూచింతా లేదు. ఆయన్ను ఆయనే చెప్పుకున్నాడు. నన్నేం అనలేదు. అనడం లేదు అనుకోవచ్చు - అదే అయితే రాసి దాచిపెట్టుకోక ముద్రించడం ఎందుకు, పదిమంది చదవాలనుకోవడం ఎందుకు - లక్ష్యం ఏంటి - ఏంటో మీరే చదివి చెప్పాలి. ఏదీ లేకుండా అలక్ష్యలక్షణం కనిపిస్తే మీ లక్ష్యం నేనే! పగలూ రాత్రీ అహరహ!
- రా౦పా
తెలుగు పలుకులంటే అవ్యాజమైన ప్రేమసుగుణ౦ ఉన్నవాడి 'సరదా రోదన' హమ్మయ్య - అమ్మయ్య, అమ్మ, అయ్య - వామ్మో, వాయ్యో - అమ్మా, నాన్న! మకుటం దొరికింది. నేనులో నేను - నన్ను నేను తిట్టుకున్న తిట్టు - చీకూచింతా లేదు. ఆయన్ను ఆయనే చెప్పుకున్నాడు. నన్నేం అనలేదు. అనడం లేదు అనుకోవచ్చు - అదే అయితే రాసి దాచిపెట్టుకోక ముద్రించడం ఎందుకు, పదిమంది చదవాలనుకోవడం ఎందుకు - లక్ష్యం ఏంటి - ఏంటో మీరే చదివి చెప్పాలి. ఏదీ లేకుండా అలక్ష్యలక్షణం కనిపిస్తే మీ లక్ష్యం నేనే! పగలూ రాత్రీ అహరహ! - రా౦పా© 2017,www.logili.com All Rights Reserved.