మనం నిత్యం ఎన్నో రకాల సమస్యలతోను, బాధలతోను, అభివృద్ధి లేక కష్టాలు, బాధల నివారణకు పరిహారాలు ఏమి చేయాలో తెలియక సతమతమవుతుంటాము. సామాన్యులు సైతం తమంతట తాము నివారణోపాయాలు చేసుకునే విధంగా "ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంథం" ఉపయోగపడుతుంది. సామాన్యులను సైతం అదృష్టవంతులను చేయగలిగే ఆధ్యాత్మిక వస్తువులను ప్రతి ఒక్కరూ తమకు తగిన విధంగా వినియోగించుకొని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో అదృష్టవంతులు కాగలరని ఆశిస్తూ, నా యొక్క గ్రంథ రచన పాఠకులైన మీకు ఏమాత్రం సంతృప్తి కలిగించిన నా పరిశ్రమ సార్థకమైనట్లు లెక్క.
- నేరెళ్ళ రాజశేఖర్
ఈనాడు సమాజంలో చెప్పుకోలేని సమస్యలు, బాధలు పడుతున్నవారిని దృష్టిలో పెట్టుకొని అనుభవజ్ఞుల అనుభవాలను సేకరించి అరుదైన వస్తువులను పరిచయం చేస్తూ, వాటికి గల ప్రాధాన్యత తెలియజేస్తూ చాలా సులభతర పరిహారక క్రియలు విద్యార్థులకు మొదలుకొని వ్యాపారస్తులకే కాకుండా అన్ని రంగాల వారికి అందుబాటులో ఉండే విధంగా "ఆధ్యాత్మిక దైవిక వస్తువులు" గ్రంథం రచించిన నేరెళ్ళ రాజశేఖర్ గారికి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి కరుణాకటాక్షాలు కలగాలని, ఈ గ్రంథం అత్యంత ప్రాజాదరణ పొందాలని, ఇలాంటి రచనలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
- సుబ్రహ్మణ్య సిద్ధాంతి
మనం నిత్యం ఎన్నో రకాల సమస్యలతోను, బాధలతోను, అభివృద్ధి లేక కష్టాలు, బాధల నివారణకు పరిహారాలు ఏమి చేయాలో తెలియక సతమతమవుతుంటాము. సామాన్యులు సైతం తమంతట తాము నివారణోపాయాలు చేసుకునే విధంగా "ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంథం" ఉపయోగపడుతుంది. సామాన్యులను సైతం అదృష్టవంతులను చేయగలిగే ఆధ్యాత్మిక వస్తువులను ప్రతి ఒక్కరూ తమకు తగిన విధంగా వినియోగించుకొని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో అదృష్టవంతులు కాగలరని ఆశిస్తూ, నా యొక్క గ్రంథ రచన పాఠకులైన మీకు ఏమాత్రం సంతృప్తి కలిగించిన నా పరిశ్రమ సార్థకమైనట్లు లెక్క. - నేరెళ్ళ రాజశేఖర్ ఈనాడు సమాజంలో చెప్పుకోలేని సమస్యలు, బాధలు పడుతున్నవారిని దృష్టిలో పెట్టుకొని అనుభవజ్ఞుల అనుభవాలను సేకరించి అరుదైన వస్తువులను పరిచయం చేస్తూ, వాటికి గల ప్రాధాన్యత తెలియజేస్తూ చాలా సులభతర పరిహారక క్రియలు విద్యార్థులకు మొదలుకొని వ్యాపారస్తులకే కాకుండా అన్ని రంగాల వారికి అందుబాటులో ఉండే విధంగా "ఆధ్యాత్మిక దైవిక వస్తువులు" గ్రంథం రచించిన నేరెళ్ళ రాజశేఖర్ గారికి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి కరుణాకటాక్షాలు కలగాలని, ఈ గ్రంథం అత్యంత ప్రాజాదరణ పొందాలని, ఇలాంటి రచనలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. - సుబ్రహ్మణ్య సిద్ధాంతి© 2017,www.logili.com All Rights Reserved.