ఆచార్య యోగశ్రీ గారు పన్నెండు సంవత్సరముల వయస్సు నుండే యోగ జీవితాన్ని ప్రారంభించి ఆరు దశాబ్దాలుగా హిమాలయ యోగుల శిక్షణలో విస్తార విజ్ఞానార్జనతో పాటు అనేక సుధనుభవ ఫలితాలను పొందారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురము నందు ప్రొఫెసర్ గా పనిచేసారు. బెస్ట్ సిటిజన్ అఫ్ ఇండియా, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు, భారత్ జ్యోతి, అమెరికా నుండి డి. లిట్. వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందారు. విశిష్టమైన విశ్వ విద్యాలయాల ప్రమాణాలతో , జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ౩౦ పుస్తకాలను రచించారు. వందల సంఖ్యలో వ్యాసాలు, పరిశోధన ఫలితాలను వెలుగులోకి తెచ్చారు. జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకుల ముంగిటకు తెచ్చిన యొళి తెలుగు యోగ ప్రవీణులు. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేసిన రచయిత యోగశ్రీ, ఆధ్యాత్మిక పరిశోధన ఫలితాలను వెల్లడించారు. యోగ స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ అను సంస్థను స్థాపించి యోగ, ధ్యానము పై అవగాహనా, శిక్షణ, పరిశోధనలు జరుపుచున్నారు. నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వముత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానములు పై విశేష ప్రచారం గావిస్తున్నారు.
- డా. యోగశ్రీ